Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ajith, Shalini: అజిత్ షాలిని సీక్రెట్ లవ్ కోడ్ వర్డ్ ఏంటో తెలుసా?

Ajith, Shalini: అజిత్ షాలిని సీక్రెట్ లవ్ కోడ్ వర్డ్ ఏంటో తెలుసా?

  • April 26, 2023 / 12:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ajith, Shalini: అజిత్ షాలిని సీక్రెట్ లవ్ కోడ్ వర్డ్ ఏంటో తెలుసా?

కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అజిత్ సినీనటి షాలినిను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే వీరి వివాహం జరిగి ఏప్రిల్ 25వ తేదీకి 23 సంవత్సరాలు కావడంతో షాలిని తమ పెళ్ళి రోజున గుర్తు చేసుకుంటూ ప్రేమతో 23 సంవత్సరాలు అనే క్యాప్షన్ ఇస్తూ తన భర్తతో కలిసి దిగిన ఫోటో ని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ గా వైరల్ గా మారింది.

ఇకపోతే అజిత్ (Ajith) షాలిని ప్రేమలో ఉన్నప్పుడు వీరిద్దరూ మాట్లాడుకోవడానికి ఒక సీక్రెట్ లవ్ కోడ్ వర్డ్ ఉండేదని నీరమ్ లో షాలినితో కలసి నటించిన కుంచకో బోబన్ఓ సందర్భంలో వెల్లడించారు. ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి కానీ అప్పట్లో ఎలాంటి ఫోన్లు లేవు ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలిసేది కాదు. ఇలా ఉన్న సమయంలో వీరిద్దరూ మాట్లాడుకోవడం కోసం ఈ కోడ్ వర్డ్ ఉపయోగించారని తెలుస్తోంది.

ఇక మొబైల్ ఫోన్లో మార్కెట్లోకి వస్తున్న సమయంలో శాలిని నీరమ్ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న కుంచకో బోబన్ కి మొబైల్ ఫోన్ ఉండేది. అజిత్ తనతో మాట్లాడాలనుకున్న ప్రతిసారి ఆయన కుంచకో బోబన్ కి కాల్ చేసేవారనీ, అందరి ముందు తనకు ఎవరు ఫోన్ చేశారనే విషయం బయటకు తెలియకుండా ఉండడం కోసం వీరిద్దరూ సోనా ఏకే 47 కాలింగ్ అనే కోడ్ వర్డ్ ఉపయోగించే వారిని తెలియజేశారు.

Ajith Kumar And Shalini

ఇలా అజిత్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు తనకు ఫోన్ ఇవ్వడంతో అనుమానం వచ్చిన ఈ సినిమా డైరెక్టర్ కమల్ కుంచకోను ఇదే విషయం అడిగితే ఆయన అసలు విషయం చెప్పారట. మరుసటి రోజు కమల్ షాలినినీ పిలిచి ఏకే 47 ఈరోజు ఎందుకు ఫోన్ చేయలేదని అడగడంతో ఆమె సిగ్గుతో చిరునవ్వు నవ్వింది అని తెలిపారు. అయితే ఇలా ప్రేమించుకున్నటువంటి ఈ జంట పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు. ఇక ఈ దంపతులకు ఇద్దరు సంతానం అనే విషయం మనకు తెలిసిందే.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Ajith Kumar
  • #AK
  • #Shalini
  • #Shalini Ajithkumar

Also Read

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

trending news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

8 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

9 hours ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

10 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

11 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

13 hours ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

6 hours ago
Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

7 hours ago
Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

8 hours ago
3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version