OTT Releases: ఈ వీకెండ్ కి థియేటర్/ఓటీటీలో సందడి చేయబోతున్న 22 సినిమాలు/సిరీస్..ల లిస్ట్
ఈ వారం థియేటర్లలో ‘హాయ్ నాన్న’ ‘ఎక్స్ ట్రా’ వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరోపక్క ‘యానిమల్’ కూడా థియేటర్లలో బాగా రన్ అవుతోంది. అయితే సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల జనాలు పెద్ద ఎత్తున థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలి అనే ఆలోచన పెట్టుకోవడం లేదు.సో ఈ వారం బాక్సాఫీస్ వద్ద ఎక్కువ సందడి ఉండకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. చాలా వరకు జనాలు ఇంట్లో కూర్చొని టీవీలు, మొబైల్ ఫోన్లు చూసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ […]