Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » రిలీజ్ కాకుండానే రికార్డు!!!

రిలీజ్ కాకుండానే రికార్డు!!!

  • April 20, 2017 / 07:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రిలీజ్ కాకుండానే రికార్డు!!!

టాలీవుడ్ లో ఎలా అయినా అక్కినేని మ్యానియా కొనసాగాలి అన్న కసితో పక్కా ప్లాన్ రచిస్తూ ముందుకు సాగుతున్నాడు మన అక్కినేని వారసుడు అఖిల్…తొలి సినిమాపై ఎన్ని అంచనాలను నెలకొల్పాడు…భారీ ఆశలను ఏరా చూపాడు…కానీ ఫలితం మాత్రం శూన్యం…భారీ డిజాస్టెర్ రూపంలో ఆ సినిమా అఖిల్ కు చేదు అనుభవాన్నే మిగిల్చింది…అయితే ఆ తరువాత రెండో సినిమాకి భారీ గ్యాప్ తీసుకున్నాడు…సొంత బ్యానర్ లోనే సినిమా చెయ్యాలి అనిన్ఫీక్ష్ అయ్యాడు…ఇక ఎన్నో ఆలోచనల తరువాత ఎన్నో కధలు విన్న తరువాత విక్రమ్  కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలు పెట్టాడు…ఈ నెల మొదటి వారంలో…సెట్స్ పై వెళ్ళిన ఈ సినిమా, ఇంకా 30శాతం షూటింగ్ అయినా…పూర్తి కాకుండానే….ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ రికార్డ్ ఏమిటి…ఏమా కధ అంటే…ఒకసారి ఈ మ్యాటర్ చదవండి…ఈ మధ్యే ప్రారంభం అయిన ఈ మూవి షూటింగ్ కు సంబంధించి ఇప్పుడు ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను పిక్చరైజ్ చేస్తున్నాడు దర్శకుడు విక్రమ్…ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు హైద్రాబాద్ మెట్రో రైల్ లోజరుగుతోంది.

దీనితో ఇంకా ప్రారంభం కాని హైదరాబాద్ మెట్రో రైల్ లో  షూటింగ్ జరుపుకున్న తొలిచిత్రంగా అఖిల్ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది అంటూ ఈ సినిమా యూనిట్ సంబరాలు జరుపుకుంటోంది. ఇంతవరకూ హైద్రాబాద్ మెట్రో కార్యకలాపాలు ప్రారంభం కాలేదు కానీ ఇప్పటికే ట్రయల్ రన్స్ జరుతున్న విషయం తెలిసిందే. ఇక సినిమా విషయానికే వస్తే…అఖిల్ రెండో సినిమాను ఎవ్వరూ ఊహించని విధంగా….యాక్షన్ జోనర్ తో పాటు ఇప్పటివరకూ టాలీవుడ్ లో ఎవరూ టచ్ చేయని ఓ కొత్త జోనర్ ను కూడా మిక్స్ చేసి చూపించాలీ అన్న తపనతో ఉన్నాడుదర్శకుడు విక్రమ్ కె కుమార్…మరి అసలే మనం అన్న భారీ హిట్ ఇచ్చాడు అన్న ఆలోచనతో నాగ్ బడ్జెట్ కు పరిమితులు లేవు అంటూ చెబుతున్నాడు…అదే క్రమంలో కొడుకు మార్కెట్ రేంజ్ ను కూడా మైండ్ లో పెట్టుకుంటే…కొంతలో కొంత సేఫ్ జోన్ లో ఉంటాడు….చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil 2nd Film
  • #Akhil Akkineni
  • #Director Vikram Kumar
  • #megha akash

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

15 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

మారిపోయిన టైటిల్‌ కార్డు…  ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

మారిపోయిన టైటిల్‌ కార్డు… ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

46 mins ago
Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

2 hours ago
Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

3 hours ago
Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

4 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version