Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Agent Movie: ‘అఖిల్- సురేందర్ రెడ్డి ల షూటింగ్ వాయిదా.. కారణం అదేనట..!

Agent Movie: ‘అఖిల్- సురేందర్ రెడ్డి ల షూటింగ్ వాయిదా.. కారణం అదేనట..!

  • July 17, 2021 / 09:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Agent Movie: ‘అఖిల్- సురేందర్ రెడ్డి ల షూటింగ్ వాయిదా.. కారణం అదేనట..!

5 రోజుల క్రితం అంటే జూలై 12న అఖిల్- సురేందర్ రెడ్డి ల ‘ఏజెంట్’ మూవీ షూటింగ్ ప్రారంభమైంది.ఏపి లోని నెల్లూరు జిల్లాకి చెందిన కృష్ణపట్నంలో షూటింగ్ ను ప్లాన్ చేశారు. మొదటి రోజు బాగానే ఉన్నా… రెండో రోజు నుండీ చిత్ర యూనిట్ సభ్యులని వరుణుడు డిస్టర్బ్ చేసాడు. అప్పటి నుండీ వర్షాలు ఎడతెగకుండా కురుస్తూనే ఉన్నాయి. ఇప్పుడది తుఫాన్ గా మారడంతో షూటింగ్ ను క్యాన్సిల్ చేసారట చిత్ర యూనిట్ సభ్యులు.

టీం మొత్తం తిరిగి హైదరాబాద్ కు రావడానికి రెడీ అయినట్టు కూడా తెలుస్తుంది. మొన్నటికి మొన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ సెట్ కూడా ఎడతెగకుండా కురిసిన వర్షాలకు పాడైపోయింది. దాంతో షూటింగ్ కూడా ఆగిపోయింది. దాని వల్ల రూ.3 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్టు చిత్ర బృందం తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అఖిల్ మూవీకి కూడా అదే విధంగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

‘ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు కూడా మంచి స్పందన లభించింది. అందులో అఖిల్ 6 ప్యాక్ లుక్ లో అదరగొట్టాడనే చెప్పాలి. రూ.65 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మితమవుతున్నట్టు వినికిడి.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #AK Entertainments
  • #akhil
  • #Akhil Akkineni
  • #Akhil5

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

1 hour ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

1 hour ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

12 mins ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

52 mins ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

3 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

4 hours ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version