Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Akhil: ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నాను.. అఖిల్ కామెంట్స్ వైరల్!

Akhil: ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నాను.. అఖిల్ కామెంట్స్ వైరల్!

  • April 19, 2023 / 06:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil: ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నాను.. అఖిల్ కామెంట్స్ వైరల్!

అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అఖిల్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాపై చిత్ర బృందం మొత్తం భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని కాకినాడలో నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా (Akhil) అఖిల్ మాట్లాడుతూ ఎన్నో విషయాల గురించి తెలియజేశారు. అయితే ఈ కార్యక్రమంలో తనకు తన పెళ్లి గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.అయ్యగారి పెళ్లి ఎప్పుడు అంటూ తనకు ప్రశ్నలు ఎదురవగా ఈ ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా అఖిల్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ అప్పుడే పెళ్లి చేసుకోమంటారా?మీకు సమాధానం దొరికింది కదా ప్రస్తుతం తాను ఎలాంటి రిలేషన్ లోను లేనని సింగిల్గానే ఉన్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు.

అయితే గతంలో ఈయన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తో నిశ్చితార్థం జరుపుకొని నిశ్చితార్థాన్ని బ్రేక్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే అప్పటినుంచి తాను ఎవరితోనో రిలేషన్ లో లేనని సింగిల్ గానే ఉన్నానని చెప్పేశారు. ప్రస్తుతం అఖిల్ దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించే పరిస్థితిలో లేరని ఆయన చెప్పిన సమాధానం చూస్తే తెలుస్తుంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య అనే హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇక ఈ సినిమాలో మలయాళీ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. మరి ఏజెంట్ సినిమా ద్వారా అఖిల్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #akhil
  • #Akhil Akkineni

Also Read

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

related news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

trending news

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

4 mins ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

2 days ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

2 days ago

latest news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

2 mins ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

1 hour ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

1 hour ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

21 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version