Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ప్రారంభమైన అఖిల్ పెళ్లి పనులు

ప్రారంభమైన అఖిల్ పెళ్లి పనులు

  • December 23, 2016 / 06:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రారంభమైన అఖిల్ పెళ్లి పనులు

తెలుగు ఇంట పెళ్లి అంటే ఆ హడావుడే వేరు. నెలముందు నుంచే పనులు మొదలవుతాయి. ముఖ్యంగా పెళ్లి కూతురి ఇంట్లో ఆడపడుచుల సందడి మాటల్లో వర్ణించలేము. ఆ కోలాహలం కింగ్ అక్కినేని నాగార్జున వియ్యంకులు జీవీకే ఇంట్లో మొదలయింది. నాగ్ కుమారుడు అఖిల్‌ నిశ్చితార్థం శ్రీయా భూపాల్‌తో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు అతిథిగృహంలో ఈనెల 9న వైభవంగా జరిగింది. పెళ్లిని యూరప్ లో జరిపిస్తున్నప్పటికీ తెలుగు సంప్రదాయం ప్రకారమే పెళ్లి వేడుకని ప్రారంభించారు. తెలుగింటిలో పెళ్లి పనులు పసుపు కొట్టడంతో ప్రారంభం అవుతుంది.

తాజాగా శ్రియ కుటుంబ సభ్యులు కూడా పసుపుకొట్టి మరీ పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఇందులో మెగాస్టార్ కోడలు ఉపాసన పాల్గొనడం విశేషం. నిశ్చితార్థం వేడుకలో తెగ అల్లరి చేసి జోష్ పెంచిన రామ్ చరణ్ భార్య, తన మిత్రురాలి కోసం పనులన్నీ పక్కన బెట్టి ఈ కార్యక్రమానికి వచ్చింది. వీరందరూ కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువ లైక్లు అందుకుంటోంది. అఖిల్, శ్రీయా పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Akhil marriage
  • #Amala
  • #nagarjuna
  • #Shriya Bhupal

Also Read

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

trending news

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 mins ago
Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

14 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

15 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

15 hours ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

16 hours ago

latest news

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

16 hours ago
Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

17 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

18 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

21 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version