Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » దీపావ‌ళి సందర్బంగా పూజా హెగ్డే తో చుచ్చుబిడ్డి వెలిగించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్”‌

దీపావ‌ళి సందర్బంగా పూజా హెగ్డే తో చుచ్చుబిడ్డి వెలిగించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్”‌

  • November 13, 2020 / 06:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దీపావ‌ళి సందర్బంగా పూజా హెగ్డే తో చుచ్చుబిడ్డి వెలిగించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్”‌

అఖిల్ అక్కినేని ఈ మ‌ద్యే మీ మ్యారేజ్ లైఫ్ నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నార‌ని అడుగుతూ త‌న టీజ‌ర్ ని అంద‌రి అంచ‌నాలు అందుకేనేలా చేశాడు. ఇప్ప‌డు దీపావ‌ళికి చుచ్చుబ‌డ్డి ని పూజా తో వెలిగించేసి అంద‌ర్ని ఆక‌ట్ట‌కున్నాడు. అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా మ‌రో నిర్మాత వాసు వ‌ర్శ‌తో కలిసి రూపొందిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ‌లర్. ఈ సినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ కి జోడిగా బుట్ట బొమ్మ పూజా హెగ్ధే న‌టిస్తోంది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, గీతాగొవిందం చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన‌ గోపీ సుంద‌ర్ మ్యూజిక్ అందిస్తున్నారు, అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే ల మ‌ద్య వున్న కెమిస్ట్రి ఈ దివాళి పోస్ట‌ర్ తో తెలిసేలా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న‌దైన శైలిలో అఖిల్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని అంద‌రూ ఆక‌ట్టుకునే రీతిలో డిజైన్ చేశారు. దిపావళి శుభాకాంక్ష‌లు తెలుపుతూ చిత్ర యూనిట్ ఈ రోజు ఈ క‌ల‌ర్‌ఫుల్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది.

సంక్రాంతి కి సిద్ద‌మ‌వుతున్న రొమాంటిక్‌‌ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ మెస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్

ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న రొమాంటిక్‌ ఫ్యామిలి ఎంటెర్టైనర్ సంక్రాంతి కానుక‌గా రానుంది. ఈ చిత్రం లో ఫ్యామిలి ఎమొష‌న్స్ తో పాటు యూత్ కి కావ‌ల‌సిన అన్ని ఎలిమెంట్స్ వుంటాయి. చ‌క్క‌టి మాట‌ల తో పాట‌ల‌తో ఆలోచించే క‌థ తో ఆనందించే క‌ద‌నం తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాని ప్రోడ‌క్ష‌న్ వాల్యూస్ తో ఈ సంక్రాంతి కి ఫ్యామిలి అంతా క‌లిసి చూసి ఆనందిచే చిత్రం మొస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్‌. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌, బ‌న్నివాసు, వాసు వ‌ర్మ‌, జిఏ2 పిక్చ‌ర్స్ కాంబినేష‌న్ లో అందర్ని అల‌రించటానికి వ‌స్తున్నారు. ఈ చిత్రం లో ముర‌ళి శ‌ర్మ‌, ఆమ‌ని, సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీను చాలా మంచి పాత్ర ల్లో క‌నిపిస్తారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2021 లో జ‌న‌వ‌రి సంక్రాంతి కి విడుద‌ల చేయటానికి నిర్మాతలు స‌న్నాహ‌లు చేస్తున్నారు.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #adityamusic
  • #Akhil Akkineni
  • #Allu Aravind
  • #Bommarillu bhaskar
  • #BunnyVas

Also Read

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

trending news

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

20 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

22 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

17 mins ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

1 hour ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

17 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

18 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version