Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Akhil Remuneration: ఏజెంట్ రెమ్యునరేషన్స్.. ఆయనకు అఖిల్ తో సమానంగా!

Akhil Remuneration: ఏజెంట్ రెమ్యునరేషన్స్.. ఆయనకు అఖిల్ తో సమానంగా!

  • March 9, 2022 / 04:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil Remuneration: ఏజెంట్ రెమ్యునరేషన్స్.. ఆయనకు అఖిల్ తో సమానంగా!

అక్కినేని హీరోలలో ప్రస్తుతం సక్సెస్ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నా అఖిల్ తన తదుపరి సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు. గత ఏడాది వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ అఖిల్ ను మాత్రం ఇంకా మాస్ ప్రేక్షకులకు దగ్గర చేయలేకపోయింది. కానీ ఎలాగైనా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే సినిమాతో ఏ మాత్రం అఖిల్ మంచి సక్సెస్ కొట్టాలనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు.

Click Here To Watch Now

ఇక సినిమాలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల ఆ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అఫీషియల్ గా తెలియజేశారు. ఆయన ఒక స్పెషల్ ఆర్మీ ఆఫీసర్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా కోసం అఖిల్ తో పాటు మమ్ముట్టి సమానంగా పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా ఏజెంట్ సినిమాకు అఖిల్ మార్కెట్ నుంచి దాదాపు 50 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమా బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదట. అయితే అఖిల్ కు ఈ సినిమా కోసం నాలుగు నుంచి ఐదు కోట్ల మధ్యలో పారితోషకం అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక దాదాపు అదే తరహాలో మమ్ముట్టి రెమ్యునరేషన్ కూడా నాలుగు కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. వీరిద్దరి పాత్రలు కూడా సినిమాలో చాలా పవర్ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. ఇండియన్ గూడచారి గా అఖిల్ ఏజెంట్ సినిమాలో కనిపించబోతున్నాడు.

ఈ సినిమాలో వివిధ రకాల దేశాలలో అఖిల్ చేసే సాహసాలు కూడా అద్భుతంగా ఉంటాయట. తప్పకుండా ఈ సినిమా అఖిల్ సినిమా కెరీర్ కు మంచి బూస్ట్ ఇస్తుంది అని అర్థమవుతుంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి త్వరలోనే రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #Akhil Akkineni
  • #mammootty
  • #Sakshi Vaidya
  • #SS Thaman

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

4 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

4 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

4 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

4 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

6 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

4 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

4 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

5 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

5 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version