Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Akhira, Adivi Sesh: అభిమాన హీరో కోసం అకీరా అదిరిపోయే మ్యూజిక్‌!

Akhira, Adivi Sesh: అభిమాన హీరో కోసం అకీరా అదిరిపోయే మ్యూజిక్‌!

  • June 17, 2022 / 12:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhira, Adivi Sesh: అభిమాన హీరో కోసం అకీరా అదిరిపోయే మ్యూజిక్‌!

పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకీరా స్పెషల్‌ టాలెంట్ ఏంటో ఇటీవల మనం చూశాం. పియానోతో అకీరా చేసే మ్యూజిక్‌ ఆల్బమ్స్‌, సింగిల్స్‌ గురించి తెలుసుకున్నాం. తాజాగా అకీరా తన పియానో టాలెంట్‌ను చూపించాడు. ఈసారి తన అభిమాన నటుడు అడివి శేష్‌ కోసం. శేష్‌ తాజా చిత్రంలోని ‘హృదయమా..’ పాటను పియానోతో ప్లే చేసి వావ్‌ అనిపించాడు. ఆ వీడియోను శేష్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మేజర్’. ఈ సినిమాలో ‘హృదయమా…’ అనే పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ మెలోడియస్‌ సాంగ్‌ని అకీరా పియానోతో అందంగా ట్యూన్ చేశాడు. ఆ వీడియోను శేష్‌ ట్వీట్‌ చేస్తూ సినిమా సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాలకు ట్యాగ్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. దాంతోపాటు హార్ట్ ఫుల్‌గా ఉంది. లవ్ యూ అంటూ రాసుకొచ్చాడు శేష్‌.

అకీరా మార్షల్ ఆర్ట్స్‌లో మంచి ప్రావీణ్యం పొందాడు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్‌ అయ్యాయి. మొన్నీమధ్య గ్రాడ్యుయేషన్‌ సందర్భంగా అకీరా ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘దోస్తీ’ సాంగ్‌ని ప్లే చేసి డెడికేట్‌ చేశాడు. అప్పుడు కూడా ఆ వీడియో వైరల్‌ అయ్యింది. ఆ సందర్భంగా స్కూల్‌ టీమ్‌ చెబుతూ పియానోతో సింగిల్స్‌ చేస్తుంటాడని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రతిభను ‘మేజర్‌’ పాటతో మరోసారి చూశాం.

‘మేజర్’ సినిమా విషయం చూస్తే… జూన్ 3న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను చూసి ప్రేక్షకులు చేస్తున్నారు. అకీరా సంగతి చూస్తే సినిమాల్లోకి వచ్చే అవకాశం లేదని ఆ మధ్య రేణు దేశాయ్‌ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు. అయితే విద్యాభ్యాసం పూర్తయ్యాక సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు అనే మాట వినిపిస్తోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira
  • #Akira Nandan
  • #pawan kalyan
  • #Renu Desai

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version