Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Akkada Ammayi Ikkada Abbayi: ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Akkada Ammayi Ikkada Abbayi: ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • April 12, 2025 / 08:56 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akkada Ammayi Ikkada Abbayi: ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

యాంకర్ ప్రదీప్ కి (Pradeep Machiraju) బుల్లితెర పై ఉన్న క్రేజ్ అందరికీ తెలుసు. ముఖ్యంగా లేడీస్ లో, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఇతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఇతను బిగ్ స్క్రీన్ పై కూడా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా మారి ఆల్రెడీ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’అనే సినిమా చేశాడు. అది కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఇక రెండో ప్రయత్నంగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi)  చేశాడు. నితిన్ – భరత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ రిలీజ్ చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది.

Akkada Ammayi Ikkada Abbayi

Akkada Ammayi Ikkada Abbayi Movie Review And Rating

కానీ బిజినెస్ భారీగా ఏమీ జరగలేదు. టీజర్, ట్రైలర్ వంటివి బాగానే ఉన్నాయి. ఒకసారి ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ అలాగే బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను ఒకసారి గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 Good Bad Ugly Review in Telugu: గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Jaat Review in Telugu: జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!
నైజాం 1.20 cr
సీడెడ్ 0.30 cr
ఆంధ్ర 2.00 cr
ఏపీ + ఆంధ్ర (టోటల్) 3.50 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.30 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.80 cr

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రానికి రూ.3.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.4.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘జాక్’ (Jack) ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) వంటి క్రేజీ సినిమాల నడుమ ఈ సినిమా ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

ఆల్రెడీ సూపర్ హిట్.. 2వ వారం కూడా బాగానే కలెక్ట్ చేసింది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #30 rojullo preminchadam ela
  • #Akkada Ammayi Ikkada Abbayi
  • #Pradeep Machiraju

Also Read

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Bandla Ganesh: బండ్ల గణేష్..కి జైలు శిక్ష.. రూ.95 లక్షలు జరిమానా

OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

Thaman: తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?

Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

related news

Nelson Dilipkumar: సినిమా ఫుటేజ్‌ ఉన్న ల్యాప్‌టాప్‌ పోయిందట.. ఏమైందంటే?

Naga Vamsi – Sreeleela: నాగవంశీ – శ్రీలీల మధ్య ఏం జరిగింది.. ఆ మాటలకు అర్థం అదేనా?

Chiranjeevi: గేట్‌ తీయను అంటూ చిరంజీవి ఆ డైరక్టర్‌ని తిట్టారా… అసలేమైంది?

Chiranjeevi: గేట్‌ తీయను అంటూ చిరంజీవి ఆ డైరక్టర్‌ని తిట్టారా… అసలేమైంది?

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Bandla Ganesh: బండ్ల గణేష్..కి జైలు శిక్ష.. రూ.95 లక్షలు జరిమానా

Bandla Ganesh: బండ్ల గణేష్..కి జైలు శిక్ష.. రూ.95 లక్షలు జరిమానా

Happy Journey: ‘అమెజాన్ ప్రైమ్‌’లో ట్రెండింగ్లో దూసుకుపోతున్న ‘హ్యాపీ జర్నీ’

trending news

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Aakasamlo Oka Tara First Review: దుల్కర్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

5 hours ago
Bandla Ganesh: బండ్ల గణేష్..కి జైలు శిక్ష.. రూ.95 లక్షలు జరిమానా

Bandla Ganesh: బండ్ల గణేష్..కి జైలు శిక్ష.. రూ.95 లక్షలు జరిమానా

5 hours ago
OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

OM First Review: ధనుష్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

8 hours ago
ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

10 hours ago
Thaman: తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?

Thaman: తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?

11 hours ago

latest news

Eesha Rebba: తరుణ్ భాస్కర్ కి ఈషా రెబ్బా రూపంలో మంచి తోడు దొరికింది : గీతా భాస్కర్

23 hours ago
Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

1 day ago
DNK Collections: మిక్స్డ్ టాక్ తో మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

Itlu Arjuna Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఇట్లు అర్జున’ వసూళ్ళు..కానీ?

Arundhati Nakshatram: ఆది సాయికుమార్ ‘అరుంధతి నక్షత్రం’ సినిమా ప్రారంభం

Arundhati Nakshatram: ఆది సాయికుమార్ ‘అరుంధతి నక్షత్రం’ సినిమా ప్రారంభం

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version