Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Agent Teaser: ‘ఏజెంట్’ టీజర్.. యాక్షన్ సీన్స్ పీక్స్!

Agent Teaser: ‘ఏజెంట్’ టీజర్.. యాక్షన్ సీన్స్ పీక్స్!

  • July 15, 2022 / 05:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Agent Teaser: ‘ఏజెంట్’ టీజర్.. యాక్షన్ సీన్స్ పీక్స్!

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. తన కెరీర్ లో సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన నటించిన ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ వంటి సినిమాలు ఏవరేజ్ గా ఆడాయి. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు అఖిల్. ఇప్పుడు హిట్టును నిలబెట్టుకునే పనిలో పడ్డారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్ ని మార్చుకున్నారు.

సిక్స్ ప్యాక్ తో, లాంగ్ హెయిర్ తో చాలా స్టైలిష్ గా రెడీ అయ్యారు. అలానే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డారు. ఆగస్టు 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. సినిమా చెప్పిన టైంకి రాదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. టీజర్ ని బట్టి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కించారనిపిస్తుంది.

టీజర్ మొత్తాన్ని యాక్షన్ సీన్స్ తో నింపేశారు. దేశం కోసం ఫైట్ చేసే ఓ స్పైగా కనిపించబోతున్నారు అఖిల్. అతడి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో మమ్ముట్టి డైలాగ్స్ తో వెల్లడించారు. వైల్డ్ రైడ్ అంటూ అఖిల్ యాక్షన్ సీన్స్ లో ఇరగదీశాడు. అలానే టీజర్ చివర్లో అఖిల్ నోట ఓ బూతు కూడా వినిపించింది. టీజర్ అయితే చాలా స్టైలిష్ గా కట్ చేశారు.

హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపించనుంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #Akhil Akkineni
  • #mammootty
  • #Sakshi Vaidya
  • #Surender Reddy

Also Read

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

related news

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

trending news

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 mins ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

2 hours ago
Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

12 hours ago
The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

12 hours ago

latest news

Pooja Hegde: త్రివిక్రమ్‌ సినిమాలో పూజా హెగ్డే.. అంతా ఓకే అయినట్లేనా?

54 seconds ago
Varanasi : నెట్టింట చక్కర్లు కొడుతున్న వారణాసి సీక్వెల్ రూమర్స్.. వార్తల్లో నిజమెంత ?

4 mins ago
మా జంట మీద పడి ఏడుస్తున్నారో ఎందుకో? స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

7 mins ago
Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

13 mins ago
Jayam Ravi : జయం రవికి అసలు పెళ్లే కాలేదా..? ఇదెక్కడి ట్విస్ట్ !

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version