Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » అఖిల్ పెళ్లి వార్తలపై స్పందించిన అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు

అఖిల్ పెళ్లి వార్తలపై స్పందించిన అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు

  • July 12, 2017 / 08:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్ పెళ్లి వార్తలపై స్పందించిన అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు

అక్కినేని అఖిల్ తన బాల్య స్నేహితురాలైన శ్రీయ భూపాల్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నిశ్చితార్ధం వరకు వెళ్లిన వీరి బంధం.. తర్వాత బ్రేక్ అయింది. ఇప్పుడు ప్రేమ, పెళ్లి విషయాలు పక్కన పెట్టి హిట్ కొట్టాలని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. అయితే అక్కినేని నాగార్జున తన పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి తర్వాత అఖిల్ పెళ్లి చేయాలనుకుంటున్నారని, అందుకోసం అమ్మాయిని కూడా సెలక్ట్ చేసి పెట్టినట్లు ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విక్టరీ వెంకటేష్ పెద్దమ్మాయి ఆశ్రీతతో అఖిల్ పెళ్లి చేయడానికి దగ్గుబాటి, అక్కినేని కుటుంబాలు సిద్ధమయ్యాయని గాసిప్ గుప్పుమంది.

దీనిపై ఆ కుటుంబాలను సంప్రదించగా వారు పెళ్లి వార్తలను ఖండించారు. వెంకటేష్, నాగార్జున తమ పిల్లల పెళ్లి గురించి ఎప్పుడూ మాట్లాడుకోలేదని వెల్లడించారు. అఖిల్ ప్రస్తుతం సినిమాపై దృష్టి పెట్టారని ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఆలోచనే లేదని అక్కినేని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇక ఆశ్రీత ప్రస్తుతం చదువుకుంటోందని, పెళ్లి, కెరీర్ విషయాలపై నిర్ణయాన్ని వెంకటేష్ దంపతులు ఆమెకే వదిలేసినట్లు వివరించారు. సో అఖిల్, అశ్రీతల పెళ్లి వార్తలు పూర్తిగా తప్పని తేలిపోయింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil 2
  • #Akhil Akkineni
  • #Akhil marriage
  • #Akkineni Family

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

related news

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

5 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

6 hours ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

6 hours ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

53 mins ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

3 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

4 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version