Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » సినిమా నటీనటుల రీయూనియన్‌ ఎప్పుడైనా చూశారా

సినిమా నటీనటుల రీయూనియన్‌ ఎప్పుడైనా చూశారా

  • January 10, 2021 / 02:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమా నటీనటుల రీయూనియన్‌ ఎప్పుడైనా చూశారా

స్కూల్‌ బ్యాచ్‌ రీయూనియన్ల గురించి మీకు తెలిసే ఉంటుంది. 80s నాయకానాయికల రీయూనియన్‌ గురించి కూడా వినే ఉంటారు. మరి సినిమా చిత్రబృందం రీయూనియన్‌ గురించి విన్నారా. అన్నీ అనుకున్నట్లు జరిగితే 11వ తేదీన అలాంటి రీయూనియన్‌ చూడొచ్చు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అని అనుకుంటున్నారా? ఇంకేది… గతేడాది సంక్రాంతికి వచ్చి… బాక్సీఫీసును షేక్‌ చేసి ‘అల వైకుంఠపురములో’ టీమ్‌. అవును సినిమా వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా చిత్రబృందం రీయూనియన్‌ పెట్టాలని అనుకున్నారట.

‘అల వైకుంఠపురములో’ విడుదలై మంచి విజయం సాధించాక వరుస సక్సెస్‌ మీట్లు పెట్టారు. అన్నీ కుదిరితే 100 రోజుల వేడుక కూడా చేసేవారే. అయితే లాక్‌డౌన్‌ పరిస్థితులు రావడంతో అలాంటివేవీ జరగలేదు. చిత్రబృందానికి ధన్యవాదాలు చెప్పాలనే ఆలోచన వచ్చిందేమో, లేక ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా మొత్తం టీమ్‌ రీయూనియన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. గీతా ఆర్ట్స్‌ ఆఫీసు పరిసరాల్లో ఈ కార్యక్రమం పెట్టాలనుకున్నారు. దీనికి సంబంధించి చిత్ర ప్రధాన నటీనటులు, ప్రధాన సాంకేతిక నిపుణులు ఆహ్వానాలు కూడా అందాయట.

Ala Vaikunthapurramuloo Movie Review3

కార్యక్రమంలో తమన్‌ లైవ్‌ కాన్సర్ట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. అయితే కరోనా పరిస్థితులు కారణంగా కీలక సభ్యులు హాజరు కావడానికి ఆసక్తి చూపించడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్యక్రమం వాయిదా పడుతుందని అంటున్నారు. కొంతమందైతే రద్దయ్యే అవకాశమూ ఉందని చెబుతున్నారు. చూద్దాం కార్యక్రమం జరగాల్సింది రేపే కదా… ఈ రోజు ఏదైనా సమాచారం వస్తుందేమో.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ala Vaikuntapurramuloo
  • #Allu Arjun
  • #Geetha Arts Banner
  • #Pooja Hegde
  • #thaman

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

8 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

8 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

8 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

8 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

10 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

8 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

9 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version