Alappuzha Gymkhana Collections: ‘జింఖానా’.. కొద్దిలో మిస్ అయ్యింది!
- May 2, 2025 / 02:30 PM ISTByPhani Kumar
‘ప్రేమలు’ (Premalu) ఫేమ్ నస్లేన్ (Naslen) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘అలప్పుజ జింఖానా’ (Alappuzha Gymkhana). మలయాళంలో ఏప్రిల్ 10న రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో తెలుగులో ఏప్రిల్ 25న రిలీజ్ డబ్ చేసి రిలీజ్ చేశారు. కాస్త ఆలస్యంగా రిలీజ్ అయినప్పటికీ ఇక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.లిమిటెడ్ రిలీజ్ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.
Alappuzha Gymkhana Collections:

వీక్ డేస్ లో కూడా పర్వాలేదు అనిపించిన టైంలో కొత్త సినిమాలు ‘హిట్ 3’ ‘రెట్రో’ వల్ల ఈ సినిమాకి స్క్రీన్స్ బాగా తగ్గిపోయాయి. దీంతో టార్గెట్ ను రీచ్ అవ్వడం కష్టమని తేలిపోయింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 0.87 cr |
| సీడెడ్ | 0.25 cr |
| ఆంధ్ర | 0.54 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.66 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ (తెలుగు వెర్షన్) | 0.14 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 1.80 cr |
‘జింఖానా’ (తెలుగు వెర్షన్) బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.2.5 కోట్లు. మొదటి వారం ఈ సినిమా రూ.1.80 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.24 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.0.70 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.












