Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » Alappuzha Gymkhana Collections: ‘జింఖానా’ ..4 వ రోజు కూడా పర్వాలేదు అనిపించింది..!

Alappuzha Gymkhana Collections: ‘జింఖానా’ ..4 వ రోజు కూడా పర్వాలేదు అనిపించింది..!

  • April 29, 2025 / 07:39 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alappuzha Gymkhana Collections: ‘జింఖానా’ ..4 వ రోజు కూడా పర్వాలేదు అనిపించింది..!

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ (Premalu)   తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు నస్లేన్ (Naslen). ఆ సినిమాలో ఇతని కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ సినిమాతో ముఖ్యంగా యూత్ కి బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు ‘అలప్పుజ జింఖానా’ (Alappuzha Gymkhana) అనే మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మలయాళంలో ఏప్రిల్ 10న రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టింది. తెలుగులో కొంచెం ఆలస్యంగా అంటే ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Alappuzha Gymkhana Collections:

Alappuzha Gymkhana Movie Review and Rating

ఆలస్యంగా తెలుగులో రిలీజ్ అయినప్పటికీ ఇక్కడ కూడా మంచి టాక్ రాబట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది. మొదటి రోజు ఓకే అనిపించిన ఈ సినిమా .. వీకెండ్ మొత్తం బాగా కలెక్ట్ చేసింది. సోమవారం రోజున వీక్ డే అయినప్పటికీ పర్వాలేదు అనిపించింది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఈడీ నోటీసులు.. విచారణకు ముందు మహేష్ స్పెషల్ రిక్వెస్ట్!
  • 2 పెళ్ళి ప్రపోజల్ తో ప్రియురాలికి షాక్ ఇచ్చిన దర్శకుడు.. వీడియో వైరల్!
  • 3 Srinidhi Shetty: రెండో ‘కేజీయఫ్‌’లో చనిపోయిందిగా.. మళ్లీ ఎలా? ఎందుకు?
నైజాం 0.70 cr
సీడెడ్ 0.19 cr
ఆంధ్ర 0.43 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.32 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ (తెలుగు వెర్షన్) 0.13 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.45 cr

‘జింఖానా’ (తెలుగు వెర్షన్) (Alappuzha Gymkhana) బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.2.5 కోట్లు. 4 రోజుల్లో ఈ సినిమా రూ.1.45 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.71 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.05 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ లో కూడా ఇదే విధంగా కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉంటుంది.

అల్లు అర్జున్ సరసన విజయ్ దేవరకొండ బ్యూటీ ఫిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alappuzha Gymkhana
  • #Anagha Ravi
  • #Khalid Rahman
  • #Naslen

Also Read

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

5 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

5 hours ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

5 hours ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

6 hours ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

6 hours ago

latest news

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

9 hours ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

10 hours ago
Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

11 hours ago
‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version