Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » అల్లు అర్జున్ సరసన విజయ్ దేవరకొండ బ్యూటీ ఫిక్స్!

అల్లు అర్జున్ సరసన విజయ్ దేవరకొండ బ్యూటీ ఫిక్స్!

  • April 29, 2025 / 06:06 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్ సరసన విజయ్ దేవరకొండ బ్యూటీ ఫిక్స్!

అల్లు అర్జున్ (Allu Arjun) 22వ సినిమాని తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee Kumar)  తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘సన్ పిక్చర్స్’ సంస్థపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ అనగానే పక్కా మాస్ సినిమాని ఆడియన్స్ ఆశిస్తారు. కానీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి లార్జర్ థెన్ లైఫ్ మూవీని చేస్తున్నారు.

Allu Arjun, Atlee

Another glimpse getting ready from Allu Arjun, Atlee film

అందుకే మొదటి నుండి ఆడియన్స్ ను ప్రిపేర్ చేయడానికి సినిమా జోనర్ ఎలా ఉండబోతుంది అనేది హింట్ ఇచ్చారు. తద్వారా ఆడియన్స్ ను ప్రిపేర్ చేసినట్టు అయ్యింది. ‘పుష్ప 2’ తో Pushpa 2)  అల్లు అర్జున్, ‘జవాన్’ (Jawan) తో అట్లీ వెయ్యి కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యారు. దీంతో వీరి కలయికలో రాబోతున్న సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా… ఈ సినిమా కథ ప్రకారం అల్లు అర్జున్ మునుపెన్నడూ లేని విధంగా ట్రిపుల్ రోల్ ప్లే చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఈడీ నోటీసులు.. విచారణకు ముందు మహేష్ స్పెషల్ రిక్వెస్ట్!
  • 2 పెళ్ళి ప్రపోజల్ తో ప్రియురాలికి షాక్ ఇచ్చిన దర్శకుడు.. వీడియో వైరల్!
  • 3 Srinidhi Shetty: రెండో ‘కేజీయఫ్‌’లో చనిపోయిందిగా.. మళ్లీ ఎలా? ఎందుకు?

Ananya Panday roped in Allu Arjun, Atlee film

కాబట్టి ఇందులో ముగ్గురు హీరోయిన్లు అవసరమట. అందుకే ఓ హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను (Janhvi Kapoor) , మరో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ను (Mrunal Thakur)  ఇప్పటికే ఫైనల్ చేశారు. ఇప్పుడు హీరోయిన్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. లేటెస్ట్ టాక్ ప్రకారం… ఈ సినిమాలో మూడో హీరోయిన్ గా అనన్య పాండే (Ananya Panday ) ఫిక్స్ అయ్యిందట. గతంలో ఈమె తెలుగులో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సరసన ‘లైగర్’ లో (Liger) హీరోయిన్ గా నటించింది. కొంత గ్యాప్ తర్వాత మరో తెలుగు సినిమాలో ఈమె ఛాన్స్ కొట్టినట్టు తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Ananya Panday
  • #Atlee Kumar
  • #janhvi kapoor
  • #Mrunal Thakur

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

Sai Durgha Tej: ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

Janhvi Kapoor: జాన్వీ చెబితే ఉ అనేశాం కానీ.. మరి ఆ సినిమాల్లో ఆమె చేసిన పాత్రల సంగతేంటి?

Janhvi Kapoor: జాన్వీ చెబితే ఉ అనేశాం కానీ.. మరి ఆ సినిమాల్లో ఆమె చేసిన పాత్రల సంగతేంటి?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

23 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

23 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

1 day ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

1 day ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

2 days ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version