Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Ali: ఆ గొడవపై గుట్టు విప్పిన అలీ..?

Ali: ఆ గొడవపై గుట్టు విప్పిన అలీ..?

  • June 15, 2021 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ali: ఆ గొడవపై గుట్టు విప్పిన అలీ..?

హీరో పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ ప్రాణ స్నేహితులు అనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన మెజారిటీ సినిమాలలో అలీ నటించారు. అయితే 2019 ఎన్నికల సమయంలో మాత్రం పవన్ కళ్యాణ్ అలీ మధ్య విభేదాలు వచ్చాయి. అలీ జనసేన పార్టీలో చేరతారని ఆయన అభిమానులు భావించగా అలీ మాత్రం వైసీపీలో చేరి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ తరువాత పవన్ కు, అలీకి మధ్య గొడవలు వచ్చాయని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అలీ పవన్ కళ్యాణ్ తో గొడవ గురించి స్పందించి స్పష్టతనిచ్చారు. పవన్ కళ్యాణ్ తో ఆ టైమ్ అలా జరిగిపోయిందని ఆయన మనస్సులో నుంచి ఆ మాట రాకపోయినా ఎవరో చెబితేనే ఆయన చెప్పారు తప్ప ఆయన అలా అనే వ్యక్తి కాదని అలీ అన్నారు. పవన్ కళ్యాణ్ తన గురించి అన్న మాటల విషయంలో తాను ఫీల్ కానని ఆయన చెప్పుకొచ్చారు. స్నేహితులు అంటే ఒక మాట తను అనడం ఒక మాట నేను అనడం జరుగుతుందని అలీ వెల్లడించారు.

గొడవలు వచ్చినా మళ్లీ కలుసుకుంటామని పవన్ కళ్యాణ్ కు తనకు మధ్య ఉన్న శత్రుత్వం శాశ్వత శత్రుత్వం కాదని అలీ చెప్పుకొచ్చారు. తాను రాజకీయాలలో జాయిన్ అయిన రోజే రాజకీయాలు వేరు, సినిమాలు వేరు, ఫ్రెండ్ షిప్ వేరు అని చెప్పానని అలీ తెలిపారు. పవన్ తాను రాజకీయాలపరంగా వేరు అయినా అంతకు మించి తమ మధ్య ఏ సమస్యలు లేవని అలీ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor ali
  • #Ali
  • #pawan
  • #pawan kalyan

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

19 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

3 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

8 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

15 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

16 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

17 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version