Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan, Ali: ఆ విమర్శలపై క్లారిటీ ఇచ్చిన అలీ!

Pawan Kalyan, Ali: ఆ విమర్శలపై క్లారిటీ ఇచ్చిన అలీ!

  • December 2, 2022 / 05:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Ali: ఆ విమర్శలపై క్లారిటీ ఇచ్చిన అలీ!

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్లలో ఒకరైన అలీ తన కూతురి పెళ్లిని గ్రాండ్ గా చేసిన సంగతి తెలిసిందే. ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏదైనా కారణం చేత పెళ్లికి హాజరు కాని వాళ్లు రిసెప్షన్ కు హాజరయ్యారు. అయితే ఈ వివాహ వేడుకలో పవన్ ఎక్కడా కనిపించకపోవడంతో పవన్, అలీ మధ్య దూరం పెరిగిందని కామెంట్లు వినిపించాయి. అయితే వైరల్ అయిన వార్తలకు సంబంధించి అలీ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.

కూతురి పెళ్లికి సంబంధించిన శుభలేఖను పవన్ కు ఇవ్వడం జరిగిందని అలీ అన్నారు. పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బంది వచ్చి రూట్ మ్యాప్ కూడా చూసుకున్నారని ఆయన కామెంట్లు చేశారు. అయితే ఫ్లైట్ క్యాన్సిల్ కావడం వల్ల వివాహానికి పవన్ హాజరు కావాలని అనుకున్నా హాజరు కాలేకపోయారని అలీ కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడంతో పాటు త్వరలోనే వధూవరులను కలిసి ఆశీర్వదిస్తానని చెప్పారని అలీ పేర్కొన్నారు.

అలీ క్లారిటీ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ అలీ మధ్య దూరం ఉందని జరిగిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టత వచ్చింది. నూతన వధూవరులను త్వరలో ఆశీర్వదించి విమర్శలకు చెక్ పెట్టాలని పవన్ కూడా అనుకుంటున్నారని తెలుస్తోంది. మరోవైపు పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు షూట్ లో పాల్గొంటున్నారు.

వీక్ డేస్ లో మాత్రమే పవన్ సినిమాల షూటింగ్ లో పాలొంటున్నారని సమాచారం అందుతోంది. హరిహర వీరమల్లు మూవీకి రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని బోగట్టా. క్రిష్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు. హరిహర వీరమల్లు మూవీతో క్రిష్ కష్టానికి తగిన ఫలితం దక్కుతుందేమో చూడాల్సి ఉంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor ali
  • #Actress Ali
  • #Ali
  • #Comedian Ali
  • #pawan

Also Read

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

related news

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

6 mins ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

1 hour ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

2 hours ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

19 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

24 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version