Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

  • June 20, 2026 / 04:57 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

యశ్‌రాజ్‌ స్పై సినిమాటిక్‌ యూనివర్స్‌లో తొలి లేడీ సూపర్‌ స్టార్‌ అవకాశాన్ని అందుకుంది ఆలియా భట్‌. ‘ఆల్ఫా’ సినిమా ద్వారా శార్వరీ వాఘ్‌తో కలసి త్వరలో ఆలియా భట్‌ వెండితెరపై సీత చేసే లంకా దహనం చూపించబోతోంది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఆలియా భట్‌ ఇటీవల మీడియాతో వరుసగా మాట్లాడుతోంది. ఈ క్రమంలో ఆమె చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎందుకంటే ఆ మాటలు ఆమె తనయ రాహా గురించి కాబట్టి.

Alia Bhatt

సినిమా కుటుంబం నుండి బాలీవుడ్‌లో అడుగుపెట్టింది ఆలియా. దీంతో నెపోటిజం మరక ఆమె మీద పడింది. వారసత్వం కారణంగానే ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ నెపో కిడ్‌ కాబట్టే నాకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని అనుకుంటారు. కానీ నా ప్రయాణం భిన్నమైంది. నా కెరీర్‌లోనూ బాలేని రోజులు, మానసికంగా కుంగిపోయిన రోజులు ఉన్నాయి అని చెప్పింది.

ఇక ఆమె పాప రాహా గురించి మాట్లాడుతూ.. రాహాకి సినిమాల్లో రాణించే లక్షణాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఆమె సినిమాల కోసమే పుట్టింది అని అనిపిస్తుంటుంది. అంతేకాదు ఆమెకు ఇంకా చాలా విషయాలపై ఆసక్తి ఉంది. ప్రస్తుతం స్పోర్ట్స్‌లో చురుకుగా పాల్గొంటోంది. పాటలను ఆస్వాదిస్తుంది. డ్యాన్స్‌ నేర్చుకుంటోంది అని చెప్పింది. ఈ లెక్కన రాహా ఏమవుతుందో ఆమె చేతుల్లోనే ఉందని చెబుతూనే.. సినిమాల్లోకి రావడం గ్యారెంటీ అని చెప్పకనే చెప్పింది ఆలియా.

ఈ క్రమంలో తన చిన్నతనంలో ఎలా ఉండేది, సినిమాల గురించి ఆలోచన ఎలా వచ్చింది అనే విషయాలు కూడా ఆలియా చెప్పుకొచ్చింది. నటి అవ్వాలనే కల చిన్నతనంలోనే మొదలైందట. సినిమా ఇండస్ట్రీ గురించి తెలియకముందే అద్దం ముందు నటిస్తూ తెరపై ఎలా కనిపిస్తుందో అలా తను తాను ఊహించుకునేదట. గొవిందా, కరిష్మా కపూర్‌ పాటలు చూస్తూ డ్యాన్స్‌ మ్యాజిక్‌ ఎంజాయ్‌ చేసేదట. అందుకే చిన్నతనం నుండే కెమెరాకు, నటనకు దగ్గరగా ఉండేదానిని అని చెప్పింది.

అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

8 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

18 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

2 days ago

latest news

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

16 hours ago
Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

Rajinikanth : రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తలైవా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న వార్త!

17 hours ago
Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version