Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Alia Bhatt: మేమిద్దరం ఎంత క్లోజ్‌ అనేది మాకు మాత్రమే : అలియా భట్‌

Alia Bhatt: మేమిద్దరం ఎంత క్లోజ్‌ అనేది మాకు మాత్రమే : అలియా భట్‌

  • November 18, 2023 / 02:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt: మేమిద్దరం ఎంత క్లోజ్‌ అనేది మాకు మాత్రమే : అలియా భట్‌

అలియా భట్ రణబీర్ కపూర్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక పెళ్ళికి ముందే అలియా భట్ ప్రెగ్నెంట్ అవ్వడంతో పెళ్లి హడావిడిగా చేసుకొని పెళ్లయిన ఏడు నెలలకే రాహాతాజాగా రణబీర్ అలియా భట్ గొడవలు పెట్టుకుంటున్నట్లు, వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అన్నట్లు కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అనే పాపకు జన్మనిచ్చింది. ఇక ప్రస్తుతం అలియా భట్ ఓవైపు పాపను చూసుకునే పనిలో బిజీగా ఉంటూ మరోవైపు సినిమాల్లో కూడా బిజీగా ఉంటుంది.

ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా రణబీర్ అలియా భట్ గొడవలు పెట్టుకుంటున్నట్లు, వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అన్నట్లు కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై తాజాగా కాఫీ విత్ కరణ్ అనే ప్రోగ్రాంలో అలియా భట్ కొన్ని షాకింగ్ కామెంట్లు చేసింది.అలియా భట్ కాఫీ విత్ కరణ్ అనే ప్రోగ్రాం లో కరీనా కపూర్ తో కలిసి పాల్గొంది.

ఇక ఈ షోలో కరణ్ జోహార్ రణబీర్ కపూర్ తో గొడవలు అవుతున్నాయి అంటూ వస్తున్న వార్తలపై మీరు ఎలా స్పందిస్తారు అని అలియా భట్ ని అడగగా దానికి ఆమె మాట్లాడుతూ. అంతే కాదు నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చిన నానా రకాల మాటలు మాట్లాడారు. నా వైవాహిక జీవితంలో సమస్యలున్నాయంటూ రకరకాల రూమర్స్‌ను క్రియేట్‌ చేశారు. అవన్నీ అబద్దాలే.

కానీ నేను రణ్‌బీర్‌కపూర్‌ ఎంత క్లోజ్‌ అనేది మాకు మాత్రమే తెలుసు. అలాంటి గాసిప్‌లు ఎన్ని వచ్చినా నేను అసలు పట్టించుకోను. అసలు ప్రపంచం దృష్టి పెట్టాల్సిన విషయాను చాలా ఉన్నాయి. కానీ, ఇలాంటి విషయాలపై ఎక్కువ ఫోకస్‌ చేయడం బాధకలిగిస్తుంది’ అని అలియా చెప్పారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 hour ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

2 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

3 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

3 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

15 hours ago

latest news

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

15 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

17 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

18 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version