Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Alia Bhatt, Allu Arjun: చరణ్, తారక్ లకు భారీ షాకిచ్చిన అలియా!

Alia Bhatt, Allu Arjun: చరణ్, తారక్ లకు భారీ షాకిచ్చిన అలియా!

  • February 4, 2022 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt, Allu Arjun: చరణ్, తారక్ లకు భారీ షాకిచ్చిన అలియా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అలియా భట్ కు ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన తర్వాత దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు రోల్ లో నటించిన చరణ్ కు జోడీగా అలియా భట్ నటించడం గమనార్హం. ఈ సినిమాతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి సైతం హీరోయిన్ గా అలియా భట్ ఫిక్స్ అయ్యారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Click Here To Watch

అయితే ఈ హీరోయిన్ ఫేవరెట్ హీరో మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ కావడం గమనార్హం. పుష్ప ది రైజ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీ పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే. బన్నీతో సినిమా చేయాలని తనకు కోరికగా ఉందని ఈ కోరిక తన కోరిక మాత్రమే కాదని తన కుటుంబ సభ్యుల కోరిక అని అలియా భట్ వెల్లడించారు. పుష్ప ది రైజ్ సినిమాను చూసిన తర్వాత తన కుటుంబ సభ్యులంతా బన్నీ నటనకు ఫిదా అయ్యారని ఆమె తెలిపారు.

నా నిక్ నేమ్ అలు అని అల్లుతో అలు సినిమా ఎప్పుడని తన ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారని ఆమె చెప్పారు. బన్నీ భవిష్యత్తు సినిమాల దర్శకులు బన్నీకి జోడీగా నటించే ఆఫర్ ఇస్తే మాత్రం ఆమె నో చెప్పే అవకాశం అయితే దాదాపుగా లేదని తెలుస్తోంది. బన్నీ అలియా భట్ కలిసి నటిస్తే బాగుంటుందని బన్నీ అభిమానులు సైతం కోరుకుంటూ ఉండటం గమనార్హం. అయితే చరణ్, తారక్ లతో పని చేసిన అలియా భట్ మరో హీరో పేరు చెప్పి ఆయా హీరోలకు మాత్రం ఒకింత షాక్ ఇచ్చారనే చెప్పాలి.

అలియా భట్ రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో ఉన్నప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలనే ఆలోచనతో ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు వెనుకాడటం లేదు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Allu Arjun
  • #Jr Ntr
  • #NTR
  • #Ram Charan

Also Read

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

trending news

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

18 mins ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

23 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

23 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

1 day ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version