Alia Bhatt: హాట్ అందాలతో గ్లామర్ రచ్చ చేస్తున్న అలియా భట్..వైరల్ అవుతున్నలేటెస్ట్ ఫొటోలు.!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt)  గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. డైరెక్టర్ మహేష్‌భట్‌ తనయగా హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టినా తక్కువకాలంలోనే తనేంటో నిరూపించుకుంది. మొదటి చిత్రంతోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈ అమ్మడు కథలు, క్యారెక్టర్ల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగింది.. ‘గంగూబాయి కతియావాడి’ సినిమాతో వేశ్య పాత్రలో తనలోని కొత్త కోణాన్ని చూపించింది. ఇందుకుగాను 2022 జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుచుకుంది.

దర్శకుడు (S. S. Rajamouli) రాజమౌళి (Jr NTR) ఎన్టీఆర్ (Ram Charan)రామ్ చరణ్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం (RRR) ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడి గా నటించి తన అందం అభినయంతో అందరిని కట్టిపడేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ షో ఓ రేంజ్లో పెంచినట్టు స్పష్టమవుతుంది. ఛాన్స్ దొరికిన ప్రతీసారి హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ.. ఫాలోవర్స్ కు ఫుల్ ఫీస్ట్ ఇస్తూ ఉంటుంది. అలియా లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేట్ చేయకుండా ఈమె లేటెస్ట్ హాట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus