‘ఆర్.ఆర్.ఆర్’ బ్యూటీ అలియా భట్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు!

  • March 11, 2023 / 01:59 PM IST

ట్రిపుల్ ఆర్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు సీతగా పరిచయమైన ఆలియా భట్.. ఆ తర్వాత ‘బ్రహ్మాస్త్రం’ లో ఈషా అలియాస్ పార్వతిగా కూడా నటించి ఆమె నటనతో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు ‘గంగూబాయి కతియావాడి’ చిత్రంలో కూడా మంచి నటన కనపరిచింది. తన ప్రియుడు రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తర్వాత పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తన బేబీ బంప్ తోనే ఈ అమ్మడు ‘బ్రహ్మాస్త్రం’ ప్రమోషన్లలో పాల్గొని అందరి ప్రశంసలు పొందింది. ప్రెగ్నెంట్ అయిన టైంలో అందరి మహిళల్లానే అలియా కూడా కొంచెం బొద్దుగా అయ్యింది.కానీ డెలివరీ తర్వాత ఫాస్ట్ గానే ఈమె సన్నబడింది అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేస్తున్న ఈ బ్యూటీ.. వరుస సినిమాల్లో నటించడానికి రెడీ అవుతుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus