Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Alia Bhatt: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారం… ఆలియా సంగతేంటి?

Alia Bhatt: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారం… ఆలియా సంగతేంటి?

  • March 9, 2022 / 07:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారం… ఆలియా సంగతేంటి?

అదేదో సామెత చెప్పినట్లు… ఆయనొచ్చే మళ్లీ మొదలెట్టు అన్నట్లుగా తయారైంది ‘ఆర్‌ఆర్ఆర్‌’ పరిస్థితి. సినిమా రిలీజ్‌ అనుకోవడం, ప్రచారం చేయడం, తీరా సినిమా రిలీజ్‌కు ముందు లేదంటే కొన్ని నెలల ముందు సినిమా విడుదల ఆగిపోవడం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా పరిస్థితిని కంటిన్యూస్‌గా ఫాలో అయ్యేవాళ్లకు ఈ విషయం బాగా తెలుసు. ఎప్పటి విషయాలో ఎందుకు, మొన్న సంక్రాంతికి ఏమైంది మనమంతా చూశాం. వరుసగా ప్రమోషనల్‌ ఈవెంట్లు చేసుకుంటూ హైదరాబాద్‌ వచ్చేసరికి సినిమా విడుదల ఆగిపోయింది.

Click Here To Watch Now

ఇప్పుడు మళ్లీ తిరిగి మొదలెట్టాల్సి ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రచారానికి రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఉంటే సరిపోతుంది. ఇంతకుమించిన ప్రచార వీరులు ఆ సినిమాకు అక్కర్లేదు. కానీ చిత్రబృందం ఆలియా భట్‌, అజయ్‌ దేవగణ్‌ను రంగంలోకి దింపింది. అన్ని భాషల్లో జరిగిన ప్రమోషనల్‌ ఈవెంట్స్‌కి ఆలియాను తీసుకొచ్చారు. హైదరాబాద్‌ ఈవెంట్‌ కోసమైతే ఆమెను బతిమాలి మరీ తీసుకొచ్చారని టాక్‌. అయితే ఇప్పుడు తాజా ప్రచారానికి ఆమెను తీసుకురావడం లేదంటున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను మార్చి 25న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ప్రచారం కోసం ఉన్న దారులన్నింటినీ చిత్రబృందం వాడేసింది. అయినప్పటికీ రాజమౌళి టీమ్‌, పీఆర్‌ టీమ్‌ కలసి కొత్త ప్లాన్స్‌ వేస్తున్నారట. వాటికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ‘రాధేశ్యామ్‌’ ప్రచారం హడావుడి తగ్గాక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్‌ షురూ చేస్తారని అంటున్నారు. దానికి ఆలియా భట్‌ రావడం లేదు అనేది టాక్‌. అయితే ఆలియా భట్‌ రావడం లేదా లేక వీళ్లే వద్దన్నారా అనేది ఇక్కడ ప్రశ్నగా మిగిలిపోయింది. అలియా ఫుల్ బిజీగా ఉండటం ఒక కారణమని చెబుతున్నారు.

వరుస షెడ్యూల్స్‌ ఉండటం వల్ల ఆమె రావడం కష్టం అంటున్నారు. అయితే ఇప్పుడు ఆమె వస్తే మళ్లీ ఆమె కింద పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు అని చిత్రబృందం అనుకుంటోందని టాక్‌. గ‌త సీజ‌న్ ప్రచారంలో ఆలియా కోసం సుమారు రూ. మూడు కోట్ల ఖర్చు చేశారని టాక్‌. ఆమె ఫ్లయిట్‌ ఖర్చులు, టీమ్‌ కోసం చేసిన ఏర్పాట్లు… ఇలా భారీగానే ఖర్చయిందట. ఇప్పుడు మళ్లీ అంటే అంత మొత్తం అవుతుంది. అవసరమైతే ముంబయిలో పెట్టే ఈవెంట్‌కి ఆమెను రమ్మంటారని సమాచారం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #NTR
  • #olivia morris
  • #Ram Charan

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

8 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

22 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

22 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

23 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

23 hours ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

1 hour ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

1 hour ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

4 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

6 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version