Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Alitho Saradaga: స్పెషల్‌ ఎపిసోడ్‌తో గ్యాప్‌.. మళ్లీ ఎప్పుడో?

Alitho Saradaga: స్పెషల్‌ ఎపిసోడ్‌తో గ్యాప్‌.. మళ్లీ ఎప్పుడో?

  • December 16, 2022 / 08:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alitho Saradaga: స్పెషల్‌ ఎపిసోడ్‌తో గ్యాప్‌.. మళ్లీ ఎప్పుడో?

ఇంటర్వ్యూలు అంటే ఆమడ దూరం ఉండే ఎంతోమంది ‘ఆలీతో సరదాగా’ అనేసరికి చాలా సరదాగా వచ్చేస్తుంటారు. అంతలా ఆ ఇంటర్వ్యూలు ఫేమస్‌ అయ్యాయి. ఎంతమంది సీనియర్‌ స్టార్లు, బయట పెద్దగా కనిపించని వాళ్లు అందులో కనిపించారు. అయితే ఇప్పుడు ఆ షో ఆగిపోనుందా? ఈ ప్రశ్నకు కచ్చితంగా అవును అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. ఆయనే. అవును ‘ఆలీతో సరదాగా’ స్పెషల్‌ 300 ఎపిసోడ్‌ను టీమ్‌ విడుదల చేసింది. అందులోనే అలీ ఈ విషయం చెప్పుకొచ్చారు.

అలీతో ఉన్న అనుబంధం, షోను హ్యాండిల్‌ చేసే అనిల్‌ కడియాల టీమ్‌తో ఉన్న రిలేషన్స్‌తో చాలామంది సీనియర్‌ నటీమణులు ఈ షోకి వచ్చారు. సినిమా జనాలతోపాటు అప్పుడప్పుడు స్పెషల్‌ పీపుల్‌ని కూడా ఆయన తీసుకొచ్చారు. అలా అక్టోబరు 24, 2016న ప్రారంభమైన ఈ జర్నీలో మధ్యలో చిన్న చిన్న గ్యాప్‌లు వచ్చినా.. ఫైనల్‌గా ముగిసిపోయింది. అయితే ఇది కూడా ఫుల్‌స్టాప్‌ కాదని, కామానే అని చెబుతున్నారు. అయితే ఎన్ని రోజులు గ్యాప్‌ అనేది చెప్పడం లేదు.

మంచు లక్ష్మి గెస్ట్‌గా ప్రారంభమైన ‘ఆలీతో సరదాగా’ ఇప్పుడు అలీతో స్టాప్‌ చేస్తున్నారు. ఈ ఆఖరి ఎపిసోడ్‌ను అలీ గెస్ట్‌గా సుమ హోస్ట్‌గా నిర్వహించారు. వచ్చే సోమవారం ఈ ఎపిసోడ్‌ ప్రసారమవుతుంది. ఈ సందర్భంగా అలీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన కెరీర్‌, పవన్‌ కల్యాణ్‌కు తనకు మధ్య ఉన్న గ్యాప్‌ ఇలా చాలా అంశాలు చర్చలోకి వచ్చాయి. అయితే ఎందుకు ఇప్పుడు ఈ కార్యక్రమం ఆపేస్తున్నారు అనేది మాత్రం చెప్పలేదు.

అలీని ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు’గా నియమించింది. ఆ పనుల వల్ల ఇప్పుడు ఈ షో ఆపేస్తున్నారా? లేక చాలా రోజులుగా నిర్వహిస్తున్నారు కాబట్టి.. గ్యాప్‌ ఇవ్వడానికి ఆపేస్తున్నారా అనేది చెప్పలేదు. త్వరలో అలీ ఇంకేదైనా షో ప్రారంభిస్తే అప్పుడే క్లారిటీ వస్తుంది. అయితే ఇంటర్వ్యూ షో ఆగుతుంది కానీ.. వేరే గేమ్‌ షో ఉంటుందని టాక్‌.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor ali
  • #Ali
  • #Ali tho Saradaga
  • #TV Show

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

related news

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

36 mins ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

2 hours ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

13 hours ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

20 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

1 day ago

latest news

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

1 hour ago
Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

3 hours ago
Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

6 hours ago
Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

6 hours ago
Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version