Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఆనంద్ దేవరకొండ.. లక్కీ ఛాన్స్ కొట్టేశాడు

ఆనంద్ దేవరకొండ.. లక్కీ ఛాన్స్ కొట్టేశాడు

  • January 29, 2021 / 09:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆనంద్ దేవరకొండ.. లక్కీ ఛాన్స్ కొట్టేశాడు

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ లైగర్ అనే పాన్ ఇండియా సినిమాను రెడీ చేస్తున్నాడు. అయితే దేవరకొండ తమ్ముడు ఆనంద్ కూడా కష్టపడి అన్నలాగా కాకపోయినా తనకంటూ ఒక క్రేజ్ అందుకోవాలని చూస్తున్నాడు. దొరసాని సినిమాతో ఆనంద్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదలకు ముందు బాగానే హైప్ క్రియేట్ చేసింది.

విజయ్ దేవరకొండ కూడా ప్రమోషన్స్ కు సపోర్ట్ చేశాడు. కానీ ఆ సినిమా ఏ రేంజ్ లో డిజాస్టర్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సెకండ్ మూవీ మిడిల్ క్లాస్ మెలోడీస్ లాక్ డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమాతో ఆనంద్ పాజిటివ్ టాక్ ను అందుకున్నాడు. ఇక నెక్స్ట్ అదే తరహాలో హిట్ కొట్టాలని మూడవ సినిమాతో రెడీ అవుతున్నాడు. ఒక విదంగా గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడని చెప్పవచ్చు.

ఎందుకంటే సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ప్రొడక్షన్ లో అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ తో 118 సినిమాను తెరకెక్కించిన KV గుహన్ ఆ సినిమాను రూపొందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ కాంబినేషన్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆనంద్ మరో కొత్త దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anand Deverakonda
  • #Anand
  • #Anand Deverakonda
  • #Dorasani
  • #Hero Anand Deverakonda

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version