Jr NTR: రీ రిలీజ్ కానున్న సింహాద్రి, ఆది!

  • April 12, 2023 / 08:01 PM IST

టాలీవుడ్ లో ఇటీవల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది.. 4k వెర్షన్ లో సినిమాను చూడాటానికి అభిమానులు క్యూ కడుతున్నారు. ఈ జాబితలో జూనియర్ ఎన్టీఆర్ జాయిన్ అవ్వబోతున్నారు.. (నందమూరి తారక రామారావు) ఎన్టీఆర్ బర్త్ డే సంధర్బంగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్ తరహాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దీనితో అభిమానులు పుల్ జోష్ గా ఉన్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20న ఆ రోజు సింహాద్రిని చిత్రాన్ని 4కె లో రీ రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌస్స్ చేశారు.

ఇటీవలే గేమ్స్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. సరికొత్త సౌండింగ్ తో మాస్ ఆఫ్ ది రిలీజ్ అయిన ఈ వీడియో అభిమానుల్లో కొత్త జోష్ ను నింపుతోంది. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ కు అసలైన మాస్ ట్యాక్ వేసిన ‘‘ఆది’’ సినిమా కూడా రిలీజ్ కానుతోంది. దీనితో అభిమానులు రెట్టింపు జోష్ తో ఉన్నారు. ఫ్యాక్షన్ నేపధ్యంలో వచ్చిన ఈ మాస్ ఎంటైనర్ మూవీ ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమాలు సక్సెస్ అయ్యాయి.

ఆది చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు వి.వి.నాయక్ తెరకెక్కించిన తీరు తారక్ (Jr NTR) విధ్వంసకరమైన పర్ఫామెన్స్ బాక్స్ ఆఫీస్ హీట్ అయ్యేలా నిలిపింది. అయితే ఎన్టీఆర్ రీ రిలీజ్ చిత్రాలకు ఒక స్పెషల్ ఉంది. అదే జూనియర్ ఎన్టీఆర్ టు సీనియర్ ఎన్టీఆర్.. అంటే జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే మే 20 నుంచి సీనియర్ ఎన్టీఆర్ జయంతి మే 28 వరకు చిత్ర రన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తూ ఓ పవర్ పుల్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.

సింహాద్రి 4k, ఆది రీ రిలీజ్ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరును హల్ చల్ చేస్తున్నారు. కేవలం పోస్టర్ విడుదలకే ఈ రేంజిలో ఉంటే ఇంకా పుట్టిన రోజున నందమూరి అభిమానులను పట్టుకోవడం ఎవరి తరం కాదేమో.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus