Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Premalu: క్రేజీ సినిమాకి సీక్వెల్.. ప్లానింగ్ అదుర్స్..!

Premalu: క్రేజీ సినిమాకి సీక్వెల్.. ప్లానింగ్ అదుర్స్..!

  • January 18, 2025 / 08:05 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Premalu: క్రేజీ సినిమాకి సీక్వెల్.. ప్లానింగ్ అదుర్స్..!

మలయాళంలో గత ఏడాది ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ‘ప్రేమలు’ (Premalu) చిత్రం అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి ఇండస్ట్రీ రికార్డ్స్ ను తిరగరాసిన సంగతి తెలిసిందే. ‘భావన స్టూడియోస్’ బ్యానర్ పై ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), దిలీష్ పోతన్ (Dileesh Pothan), శ్యామ్ పుష్కరన్ (Syam Pushkaran)..లు నిర్మించిన ఈ సినిమాని గిరీష్.ఎ.డి (Girish A. D.) డైరెక్ట్ చేశాడు.విష్ణు విజయ్ సంగీత దర్శకుడు. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ ఫైనల్ గా రూ.135 కోట్ల వసూళ్లను సాధించింది.

Premalu

All set for Premalu 2 movie

నెల రోజుల తర్వాత తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా.. ఇక్కడ కూడా భారీ వసూళ్లు సాధించింది.రాజమౌళి తనయుడు కార్తికేయ.. ‘ప్రేమలు’ ని తెలుగులో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ కి ’90s'(వెబ్ సిరీస్) (90’s – A Middle-Class Biopic) దర్శకుడు ఆదిత్య (Aditya Haasan) డైలాగ్స్ రాసిన సంగతి తెలిసిందే. అవి థియేటర్స్ లో బాగా పేలాయి. సినిమా హిట్ అవ్వడంలో అవి కీలక పాత్ర పోషించాయి. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తెల్లగా జేసుడే కాదు.. తోలు తీసుడు కూడా తెలుసు!
  • 2 మా జీవితంలో ఏ మార్పు రాలేదు : నజ్రియా
  • 3 'సంక్రాంతికి వస్తున్నాం' చైల్డ్ ఆర్టిస్ట్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. ఏమైందంటే?

అది నిజమే అని మలయాళ సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ‘ప్రేమలు 2’ ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్లో నడుస్తున్నాయట. ఈ ఏడాది జూన్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని వినికిడి. షూటింగ్ అనుకున్న టైంకి కంప్లీట్ అయితే.. ఈ ఏడాది చివర్లో మలయాళంతో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి ‘ప్రేమలు 2’ .. ‘ప్రేమలు’ కి మించి ఉంటుందో లేదో తెలుసుకోవాలి ఇంతే మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.

From close circles

‘Premalu 2’ will begin the shoot on Mid of June 2025 (this year ) and planning to release by year end

Currently the Pre production works and location hunt is ongoing.#Premalu #Premalu2 #mamithabaiju #Malayalamcinema @_mamithabaiju @mamithabaijuofl pic.twitter.com/wbFC05Nvvy

— Phani Kumar (@phanikumar2809) January 18, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fahadh Faasil
  • #Girish A D
  • #Premalu

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version