Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Laila Teaser Review: తెల్లగా జేసుడే కాదు.. తోలు తీసుడు కూడా తెలుసు!

Laila Teaser Review: తెల్లగా జేసుడే కాదు.. తోలు తీసుడు కూడా తెలుసు!

  • January 17, 2025 / 05:36 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Laila Teaser Review: తెల్లగా జేసుడే కాదు.. తోలు తీసుడు కూడా తెలుసు!

విశ్వక్ సేన్ (Vishwak Sen) వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. 3,4 నెలలకు ఒక సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తూనే ఉన్నాడు. అవి హిట్ అవుతున్నాయా? లేదా? అనేది తర్వాత. విశ్వక్ సేన్ సినిమా అంటే యూత్ లో ఓ ఆసక్తి ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు అతనితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. విశ్వక్ సేన్ నుండి రాబోతున్న నెక్స్ట్ మూవీ ‘లైలా’ (Laila).

Laila Teaser Review

‘షైన్ స్క్రీన్స్’ సంస్థపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్లో కనిపించబోతున్న సంగతి ముందు నుండి హైలెట్ చేస్తూ వచ్చారు. అది పబ్లిసిటీకి బాగా ఉపయోగపడింది. కొంత పబ్లిసిటీ తెచ్చి పెట్టినట్టు అయ్యింది. ఇక ప్రమోషన్లలో భాగంగా తాజాగా ‘లైలా’ టీజర్ ను యూట్యూబ్లో విడుదల చేశారు. ఈ టీజర్ విషయానికి వస్తే.. ఇది 1:43 నిమిషాల నిడివి కలిగి ఉంది. ఇందులో హీరో విశ్వక్ సేన్ సోను అనే ఓల్డ్ సిటీ కుర్రాడి పాత్రలో కనిపించబోతున్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'వీరమల్లు ' చెబితే మాట వినాలి!
  • 2 అజిత్ నుండి మరో యాక్షన్ ఫీస్ట్ గ్యారంటీనా?
  • 3 ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

తన ఏరియాలో ఆడవాళ్ళ బ్యూటీ పార్లర్ నడిపే కుర్రాడుగా కామెడీ చేస్తున్నాడు. అంతేకాదు లేడీస్ కి చీరలు కట్టడం వంటి పనులు కూడా చేస్తుంటాడు. అయితే లేడీస్ కి ఉండే సదుపాయాలు తాను కూడా పొందేందుకు అమ్మాయి గెటప్ వేయాలనుకుంటాడు. ‘దాని ద్వారా అతనికి ఎలాంటి సమస్యలు వచ్చి పడ్డాయి?’ అనేది ఈ సినిమా కథగా తెలుస్తుంది. ‘ఒక్కొక్కడి చిలకలు కోసి చీరలు కట్టి పంపిస్తా’ వంటి విశ్వక్ సేన్ మార్క్ డబుల్ మీనింగ్ డైలాగులు కూడా ఉన్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

 ‘సంక్రాంతికి వస్తున్నాం’ .. 3 రోజులకే బ్రేక్ ఈవెన్ డన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Laila
  • #Laila Teaser Review
  • #Ram Narayan
  • #Vishwak Sen

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

16 mins ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

1 hour ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

2 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

9 hours ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

8 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version