Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rajinikanth: దిల్‌ రాజు బ్యానర్‌లోకి సూపర్‌ స్టార్‌.. ఆల్‌ మోస్ట్‌ ఒకే!

Rajinikanth: దిల్‌ రాజు బ్యానర్‌లోకి సూపర్‌ స్టార్‌.. ఆల్‌ మోస్ట్‌ ఒకే!

  • April 13, 2023 / 12:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: దిల్‌ రాజు బ్యానర్‌లోకి సూపర్‌ స్టార్‌.. ఆల్‌ మోస్ట్‌ ఒకే!

దిల్‌ రాజు తమిళ ఎంట్రీ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. సంక్రాంతికి ‘వరిసు’ / ‘వారసుడు’ అంటూ వచ్చి ఆ సినిమా మంచి విజయం అందుకుంది. అయితే వెంటనే మరో తమిళ సినిమా అనౌన్స్‌ చేయకపోవడంతో ‘దిల్‌ రాజు ఏంటి ఇలా సైలంట్‌ అయిపోయారు.. మరో తమిళ మూవీ అనౌన్స్‌ చేయలేదేంటి’ అంటూ చిన్నపాటి చర్చలు నడిచాయి. అయితే వరుసగా టాలీవుడ్‌లో సినిమాలు చేస్తారు అని వార్తలు రావడంతో.. తమిళంలోకి ఇంత త్వరగా వెళ్లే అవకాశం లేదు అనుకున్నారు.

అయితే దిల్‌ రాజు గ్యాప్‌ ఇవ్వడానికి కారణం ఇప్పుడు తెలుస్తోంది. ‘బలగం’ సినిమా విజయం, పురస్కారాల ఆనందంలో ఉన్న దిల్ రాజు.. ఇప్పుడు తమిళ సినిమాలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. తొలుత విజయ్ సినిమా తీసిన దిల్ రాజు.. ఇప్పుడు ఏకంగా రజనీకాంత్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రజనీకాంత్ కోసం ఓ కథను సిద్ధం చేశారని, దాని పాయింట్‌ కూడా వినిపించారని సమాచారం. దీంతో పూర్తి స్థాయిలో కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు అని అంటున్నారు.

ఈ సినిమాలో నటించడానికి రజనీకాంత్‌ (Rajinikanth) అంగీకరించారని కోడంబాక్కం వర్గాల సమాచారం. ఈ క్రమంలో సినిమా కోసం దిల్ రాజు పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలో అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు. ఒకవేళ ఈ రూమర్సే నిజమైతే ఈ ప్రాజెక్ట్‌ ఛాన్స్‌ సంపాదించింది ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

ఇక రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ‘జై భీమ్‌’ సినిమా ఫేమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమాకు పచ్చజెండా ఊపారు. ఇది రజనీ 170వ చిత్రం. ఈ రెండు ప్రాజెక్ట్స్ తర్వాత రజనీకాంత్, దిల్‌ రాజు సినిమా ఉంటుంది అంటున్నారు. ఈ సినిమా ఎలాగూ తెలుగు, తమిళంలో తెరకెక్కుతుంది. అయితే రజనీకాంత్‌ సినిమా కాబట్టి పాన్‌ ఇండియా రిలీజ్‌ అయితే పక్కా ఉంటుంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Producer Dil Raju
  • #Rajini
  • #Rajinikanth

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

8 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

8 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

5 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version