Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Suriya, Ram Charan: క్రేజీ మల్టీస్టారర్ సెట్ చేసే పనిలో దర్శకుడు.. వర్కౌట్ అయితే..!

Suriya, Ram Charan: క్రేజీ మల్టీస్టారర్ సెట్ చేసే పనిలో దర్శకుడు.. వర్కౌట్ అయితే..!

  • November 26, 2024 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya, Ram Charan: క్రేజీ మల్టీస్టారర్ సెట్ చేసే పనిలో దర్శకుడు.. వర్కౌట్ అయితే..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) , మెగా పవర్ స్టార్ రాంచరణ్… ఇద్దరికీ పాన్ ఇండియా ఫాలోయింగ్ ఉంది. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) సినిమాతో రాంచరణ్ (Ram Charan) ఓ మెట్టు పైకి ఎక్కాడు. కానీ ‘కంగువా’ (Kanguva) ఫ్లాప్ అవ్వడం వల్ల సూర్య కొంచెం వెనుకబడ్డాడు. అయితే ‘రోలెక్స్’ రోల్.. కి గ్లోబల్ రీచ్ ఉంది. ఇక ఈ ఇద్దరి హీరోల కలయికలో ఒక సినిమా వస్తే.. ఏ రేంజ్లో అంచనాలు ఏర్పడతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Suriya, Ram Charan

ఈ కాంబో సెట్ అయితే బాగుణ్ణు అని వీరి అభిమానులు కూడా ఎక్కువగానే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎలాంటి పాత్రకైనా బెస్ట్ ఇవ్వడంలో సూర్య సిద్ధహస్తుడు. ఇక ఎలాంటి సినిమాని అయినా తన ఇమేజ్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడంలో రాంచరణ్ సిద్ధహస్తుడు. అందుకే ఈ కాంబో సెట్ అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఆల్రెడీ ఓ దర్శకుడు ఈ కాంబోని సెట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్‌కి ఇద్దరిని దూరం చేసిన ‘పుష్ప 2’.. ఎందుకిలా జరుగుతోంది?
  • 2 మరి చైతు ఇచ్చిన గిఫ్ట్‌ల సంగతేంటి సామ్‌? ఎందుకు పదే పదే అదే ట్రిక్‌
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

అతను మరెవరో కాదు కన్నడ దర్శకుడు నార్తన్. ఇతను రాంచరణ్ కి ఓ కథ చెప్పి ఇంప్రెస్ చేసి చాలా కాలం అయ్యింది. ‘యూవీ’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకుంది. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు సెట్ అవ్వలేదు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నార్తన్ మాట్లాడుతూ.. ” ‘కేవీఎన్ ప్రొడక్షన్’ హౌస్ కి నేను ఒక సినిమా చేయాలి.

ఇది పెద్ద ప్రాజెక్టు. దీనికోసం రాంచరణ్, సూర్య..లని హీరోలుగా సంప్రదిస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు. నార్తన్ ప్రయత్నం ఫలిస్తే.. మనం ఓ క్రేజీ మల్టీస్టారర్ ని చూసే అవకాశం దక్కుతుంది. చరణ్, సూర్య.. ఇద్దరూ మంచి స్నేహితులు కాబట్టి.. నార్తన్ సినిమాకు ఓకే చెబుతారేమో చూద్దాం

ప్రశాంత్ వర్మ దగ్గర ఉన్న 33 కథలు కాపీ కథలేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Suriya

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version