Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ఆర్య‌న్ రాజేష్ రోల్ గురించి చెప్పిన అల్లరి నరేష్

ఆర్య‌న్ రాజేష్ రోల్ గురించి చెప్పిన అల్లరి నరేష్

  • September 7, 2018 / 07:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆర్య‌న్ రాజేష్ రోల్ గురించి చెప్పిన అల్లరి నరేష్

ప్రముఖ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ తనయులుగా సినీ పరిశ్రమకు పరిచయమైన ఆర్య‌న్ రాజేష్, అల్లరి నరేష్ లు తమ నటనతో మెప్పించారు. నరేష్ నాన్ స్టాప్ గా నవ్విస్తుండగా.. రాజేష్ మాత్రం విజయాలు లేకపోవడంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. తాజాగా ఇద్దరూ హీరోలుగా కాకుండా నటులుగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అల్లరి నరేష్ మహేష్ బాబు మహర్షి సినిమాలో కీలకరోల్ పోషిస్తున్నారు. ఈ రోల్ తనకి మంచి పేరు తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అతను హీరోగా నటించిన సిల్లీ ఫెలోస్ మూవీ నేడు రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన నరేష్.. తన విషయాలతో పాటు అన్న రాజేష్ సంగతులు కూడా బయటపెట్టారు. రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీలో తన అన్న నటిస్తున్నాడని వెల్లడించారు.

అది విలన్ రోల్ అని అందరూ అనుకుంటున్నారు.. కానీ మంచి పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. అన్న తన నటనతో సినిమాకి బలం అవుతారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. “అన్న ని రోల్ గురించి అడిగితే స‌రిగా చెప్ప‌డు. అస‌లే మాట్లాడ‌డు. చాలా త‌క్కువ మాట్లాడతాడు” అని నరేష్ వివరించారు. అసలు రాజేష్, నరేష్ రోల్స్ ఏమిటో సినిమాలు రిలీజ్ అయ్యే వరకు స్పష్టంగా తెలియదు. ఏదిఏమైనా రీ ఎంట్రీ లో అన్నదమ్ములు ఇద్దరూ క్లిక్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Aryan Rajesh
  • #Comedian Sunil
  • #Evi Satyanarayana
  • #Mahesh Babu

Also Read

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

33 mins ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

1 hour ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

4 hours ago
Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

5 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

7 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

4 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

5 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

6 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version