Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Bachhala Malli: ఫ్లాప్ ఇచ్చినా.. అల్లరి నరేష్ రేంజ్ ఏమీ తగ్గలేదు..!

Bachhala Malli: ఫ్లాప్ ఇచ్చినా.. అల్లరి నరేష్ రేంజ్ ఏమీ తగ్గలేదు..!

  • June 1, 2024 / 08:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bachhala Malli: ఫ్లాప్ ఇచ్చినా.. అల్లరి నరేష్ రేంజ్ ఏమీ తగ్గలేదు..!

కొన్ని నెలలుగా బాక్సాఫీస్ చాలా డల్ గా ఉంది. పెద్ద సినిమాలు ఎక్కువగా రిలీజ్ కావడం లేదు. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకి బిజినెస్ అవ్వడం లేదు. నాన్ థియేట్రికల్ బిజినెస్ అవ్వకపోవడం వల్ల.. చాలా సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ రిలీజ్ ఆలస్యమవుతున్నాయి. ఇలాంటి టైంలో ఓ సినిమా షూటింగ్ టైంలోనే టేబుల్ ప్రాఫిట్స్ జోన్లోకి రావడం విశేషంగానే చెప్పుకోవాలి కదా..! అలాంటి అరుదైన విశేషం ‘బచ్చల మల్లి’ (Bachhala Malli)  సినిమా విషయంలో జరిగింది.

అవును అల్లరి నరేష్  (Allari Naresh)  హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’  (Solo Brathuke So Better) ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఇది. రాజేష్ దండా  (Rajesh Danda)  నిర్మాత. ఈ మధ్యనే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. కనీసం టీజర్, ట్రైలర్ వంటివి కూడా ఇంకా బయటకు రాలేదు. అయినప్పటికీ రూ.9 కోట్లు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. అలాగే థియేట్రికల్ బిజినెస్ రూ.5 కోట్ల వరకు జరిగింది. ఇటీవల వచ్చిన నరేష్ సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు (Aa Okkati Adakku) రూ.5 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భజే వాయు వేగం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 గం గం గణేశా సినిమా రివ్యూ & రేటింగ్!

అయినప్పటికీ ‘బచ్చల మల్లి’ సినిమాకు రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఆ రూ.5 కోట్లలో కొంత రిఫండబుల్ అడ్వాన్స్ ఉందట. టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యి.. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చి..బజ్ ఏర్పడితే, అల్లరి నరేష్ కమర్షియల్ హిట్టు కూడా ఈజీగా కొట్టేసే ఛాన్స్ ఉంటుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Amritha Aiyer
  • #Bachhala Malli
  • #Hari Teja
  • #Rao Ramesh

Also Read

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

related news

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

trending news

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

53 mins ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

1 hour ago
Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

2 hours ago
Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

3 hours ago
LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

3 hours ago

latest news

Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

2 hours ago
Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

4 hours ago
Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version