Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Allu Aravind: అప్పుడు లావణ్య త్రిపాఠికి చెప్పిందే ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కి కూడా…!

Allu Aravind: అప్పుడు లావణ్య త్రిపాఠికి చెప్పిందే ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కి కూడా…!

  • October 31, 2023 / 04:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Aravind: అప్పుడు లావణ్య త్రిపాఠికి చెప్పిందే ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కి కూడా…!

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దీవెనలకి ఒక మహత్యం ఉందేమో, అతను ఏమని దీవిస్తే అది అయిపొయింది. ఇంతకు ముందు ఒక సభలో నటి లావణ్య త్రిపాఠి ని ఉద్దేశించి మాట్లాడుతూ, నువ్వు చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు, తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇక్కడే హైదరాబాదులో ఉండిపో అని ఆమెని దీవించారు. అంతే లావణ్య త్రిపాఠి, అల్లు అరవింద్ మేనల్లుడు అయిన వరుణ్ తేజ్ ని ప్రేమించి, రేపు నవంబర్ 1 వ తేదీన ఇటలీలో వివాహం చేసుకుంటోంది.

అదే అల్లు అరవింద్ ఇప్పుడు ఇంకో నటిని కూడా అలానే దీవించారు. సైమా 2023 అవార్డు ఫంక్షన్ లో లావణ్య త్రిపాఠి ని ఎలా అయితే దీవించారో, అలానే మృణాల్ ఠాకూర్ ని కూడా దీవించారు. మృణాల్ ‘సీతారామం’ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయింది, అందులో సీత పాత్రలో అందరినీ మెప్పించింది. సైమా 2023 లో సీత పాత్రకి గాను ఉత్తమనటిగా అవార్డు అందుకుంది. ఈ అవార్డు అల్లు అరవింద్ చేతుల మీదుగా అందుకుంది మృణాల్ ఠాకూర్.

ఈ సందర్భంగా (Allu Aravind) అల్లు అరవింద్ మాట్లాడుతూ, “ఇంతకు ముందు ఒక హీరోయిన్ ని తెలుగు అబ్బాయిని పెళ్లిచేసుకొని తెలుగింటి కోడలిగా రమ్మని బ్లెస్సింగ్స్ ఇచ్చాను. ఆమె ఒక తెలుగు హీరోని ప్రేమించి, ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోబోతోంది. ఇప్పుడు నీకు కూడా అదే బ్లెస్సింగ్ ఇస్తున్నా, నువ్వు కూడా ఇక్కడికే వచ్చేయాలి,” అని చెప్పారు. ఈ వీడియో ఇప్ప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.

మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ఉత్తమనటిగా ఇది తన మొదటి అవార్డు అని తెలుగు అమ్మాయిలా ఆదరించినందుకు అందరికీ కృతజ్ఞతలు అని చెప్పింది, ముఖ్యంగా ‘సీతారామం’ చిత్ర యూనిట్ కి. అలాగే బాలీవుడ్ లో అందరూ నేను హైదరాబాదు షిఫ్ట్ అయ్యాను అని అనుకుంటున్నారు, తనకి కూడా హైదరాబాదు వదిలి వెళ్లాలని లేదు అని కూడా చెప్పింది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Lavanya

Also Read

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

related news

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

trending news

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

43 mins ago
Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

48 mins ago
Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

18 hours ago
“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

18 hours ago
Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

19 hours ago

latest news

Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

17 hours ago
SSR61: 94 ఏళ్ల వయసులో మెగాఫోన్.. టాలీవుడ్‌కు ఇదో బిగ్ లెసన్

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

18 hours ago
Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version