Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రామాయణంతో ఇబ్బంది పడుతున్న అల్లు అరవింద్ !

రామాయణంతో ఇబ్బంది పడుతున్న అల్లు అరవింద్ !

  • June 9, 2017 / 05:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామాయణంతో ఇబ్బంది పడుతున్న అల్లు అరవింద్ !

ఒక పని చేసే ముందు ఆలోచించి అడుగు వెయ్యాలి…అందులోనూ సినిమా నిర్మాణం అంటే మామూలు విషయం కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా డమాల్ అంటుంది. అయితే ఒకటి కాదు, రెండు కాదు దాదాపుగా 5 ఏళ్లు పట్టింది మన రాజమౌళికి బాహుబలి లాంటి బడా సినిమాని తెరకెక్కించడానికి, రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి ఈ సినిమాని తెరకెక్కించి భారీ హిట్ చేశాడు. అయితే కలెక్షన్స్, రికార్డ్స్ అన్నింటిని తన జేబులో వేసుకున్న బాహుబలిని టార్గెట్ చేస్తూ అంతకన్నా భారీ ప్రాజెక్ట్ అంటూ మన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాతగా ఒక మెగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నారు అని ఇప్పటికే టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్. అయితే రామాయణ కథతో అరవింద్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్నట్లు ఇప్పటికే ఎనౌన్స్ చేసేసాడు కూడా. అయితే ఆ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చి నెల రోజులవుతున్నా సినిమా మీద ఎలాంటి అప్డేట్ రాలేదు. అంతవరకూ బాగానే ఉంది కానీ…రీసెంట్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్లో ‘సంపూర్ణ రామాయణం’ టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తుంది. టైటిల్ ను ఎంచుకున్నారు…బాగానే ఉంది కానీ ఇక ఈ సినిమాలో రాముడిగా ఎవరు నటిస్తారు? అన్న దాని మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది.

కొందరు ఏమో రాం చరణ్ రాముడిగా చేస్తాడని అంటుండగా కొందరు అయితే అదే అల్లు అర్జున్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ రాముడవుతాడని అంటున్నారు. మెగా హీరోల్లో ఇద్దరు నేనంటే నేను అన్న రీతిలో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ ఫైనల్ గా ఎవరిని రాముడిగా ఓకే చేస్తాడో చూడాలి. అయితే మనం ఫ్రాంక్ గా చెప్పుకోవాలి అంటే ఈ ఇద్దరు హీరోలు ఈ పాత్రకు సెట్ కారు. మరి ఒక పక్క టైటిల్ రిజిస్టర్ చేసేసారు, మరి అసలు కథ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాని కేవలం తెలుగులోనే కాకుండా తమిళ మళయాల హింది భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతానికి నిర్మాత తప్ప ఈ సినిమా గురించి ఇంకా ఏం ఫైనల్ కాలేదు…చూడాలి మరి ఈ సినిమాలో ఎవరు ఎలా నటించబోతున్నారో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Allu Arjun
  • #Baahubali
  • #geetha arts
  • #mega producer

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

45 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version