Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పక్కా వ్యూహంతో ధృవ రిలీజ్ ప్లాన్ చేసిన అల్లు అరవింద్

పక్కా వ్యూహంతో ధృవ రిలీజ్ ప్లాన్ చేసిన అల్లు అరవింద్

  • December 7, 2016 / 01:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పక్కా వ్యూహంతో ధృవ రిలీజ్ ప్లాన్ చేసిన అల్లు అరవింద్

సినిమాను అనుకున్న బడ్జెట్ తో పూర్తిచేయించడమే కాదు.. ఆ మూవీని ప్రజలకు చేరువ చేసినప్పుడే నిర్మాత లాభాలను పొందగలడు. ఆ విషయాన్నీ ఎప్పుడో జీర్ణించుకున్న వ్యక్తి అల్లు అరవింద్. తన గీతా ఆర్ట్స్ బ్యానర్లో మినిమమ్ గ్యారంటీ కథలను ఎంచుకుంటూ, చక్కని ప్లాన్ అనుకున్నటైమ్ లో కంప్లీట్ చేసి, అనువైన సమయంలో రిలీజ్ చేసి విజయాలను అందుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఎన్.వి.ప్రసాద్  తో కలిసి నిర్మించిన ధృవ మూవీ డిసెంబర్ 9 న రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రం ప్రమోషన్లో మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించిన అల్లు అరవింద్ చిత్రం రిలీజ్ విషయంలో పక్కా ప్లాన్ తో ఉన్నారు. ధృవ కు పోటీగా ఏ మూవీ రిలీజ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. తమిళ హీరో సూర్య నటించిన సింగం 3  సినిమాను ఒక వారం  వెనక్కు జరిపించారు. అలాగే కన్నడ పరిశ్రమలోనూ అల్లు ఆర్డర్ వేశారు. శుక్రవారం రిలీజ్ కి సిద్దమైన కన్నడ మూవీ  ‘సుందరంగ జాణ’ను కూడా పోస్ట్ పోన్ చేయించారు.  తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లలో ధృవ ని ప్రదర్శించి భారీ కలక్షన్స్ రాబట్టేందుకు ప్లాన్ పూర్తిచేశారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Allu Arvind
  • #Arvind Swamy
  • #Dhruva
  • #Director Surender Reddy

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

trending news

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

1 hour ago
Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

4 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

5 hours ago
Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

11 hours ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 hours ago

latest news

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’.. సినిమాలో అంతమంచి స్టఫ్‌ ఉండి.. వివాదాలనే నమ్ముకున్నారా?

9 mins ago
Rajamouli: రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

44 mins ago
Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

1 hour ago
Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

4 hours ago
Tiger Shroff: టైగర్‌ మీద దాడికి కారణం ఆ రోజు చెప్పిన మాటలేనా?

Tiger Shroff: టైగర్‌ మీద దాడికి కారణం ఆ రోజు చెప్పిన మాటలేనా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version