Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Allu Aravind, Balakrishna: బాలయ్య విషయంలో అల్లు ప్లాన్ ఇదేనా?

Allu Aravind, Balakrishna: బాలయ్య విషయంలో అల్లు ప్లాన్ ఇదేనా?

  • January 22, 2022 / 10:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Aravind, Balakrishna: బాలయ్య విషయంలో అల్లు ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో అల్లు అరవింద్ కూడా ఒకరు. తన సినీ కెరీర్ లో అల్లు అరవింద్ తక్కువ సినిమాలే నిర్మించినా ఈ సినిమాలలో ఎక్కువ సినిమాలు విజయం సాధించాయి. అల్లు అరవింద్ ఆహా ఓటీటీని సక్సెస్ చేయడం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేయగా బాలయ్య హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో వల్ల ఆహా ఓటీటీకి ఊహించని స్థాయిలో సబ్ స్క్రిప్షన్లు పెరిగాయి. మరోవైపు ప్రతి శుక్రవారం సినిమాలు, వెబ్ సిరీస్ లను విడుదల చేస్తూ ప్రేక్షకులకు ఆహాను మరింత చేరువ చేయాలని అల్లు అరవింద్ భావిస్తున్నారు.

ఇతర ఓటీటీలతో పోల్చి చూస్తే ఆహా ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఫీజు తక్కువ కావడంతో ప్రేక్షకులు ఈ ఓటీటీపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్1 మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నెల 28వ తేదీన అన్ స్టాపబుల్ సీజన్1 చివరి ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే అల్లు అరవింద్ మాత్రం బాలయ్యతో ఉన్న అనుబంధాన్ని కొనసాగించాలని కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

బాలయ్యతో భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించాలని అల్లు అరవింద్ ఫిక్స్ అయ్యారని సమాచారం. ప్రముఖ దర్శకులతో అల్లు అరవింద్ ఈ మేరకు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. కథ, డైరెక్టర్ ఫిక్స్ అయిన తర్వాత అల్లు అరవింద్ బాలయ్యను ఒప్పించనున్నారు. బాలయ్య రుణాన్ని తీర్చుకోవాలనే ఉద్దేశంతో అల్లు అరవింద్ ఈ ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అల్లు అరవింద్ సినిమాను ఫిక్స్ చేస్తే బాగుంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఈ కాంబినేషన్ దిశగా అల్లు అరవింద్ అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది. అన్ స్టాపబుల్ చివరి ఎపిసోడ్ ఎమోషనల్ టచ్ తో ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య మహేష్ కు సంబంధించిన రహస్యాలను షోలో బయటపెడతారేమో చూడాలి. అన్ స్టాపబుల్ సీజన్2 గురించి కూడా క్లారిటీ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Allu Aravidh
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna

Also Read

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

related news

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Balakrishna: ఆ స్టార్ హీరోలంతా.. బాలయ్యని చూసి నేర్చుకోవాల్సిందే..!

Balakrishna: ఆ స్టార్ హీరోలంతా.. బాలయ్యని చూసి నేర్చుకోవాల్సిందే..!

Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్

Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్

trending news

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

8 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

10 hours ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

13 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

1 day ago

latest news

8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

6 hours ago
GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’… డేట్ ఫిక్స్..!

9 hours ago
తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

10 hours ago
Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

11 hours ago
Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version