Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: ‘పుష్ప 2’ ఎప్పుడైపోతుందా అని ఎదురుచూస్తున్నాను : అల్లు అర్జున్

Allu Arjun: ‘పుష్ప 2’ ఎప్పుడైపోతుందా అని ఎదురుచూస్తున్నాను : అల్లు అర్జున్

  • November 30, 2024 / 10:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ‘పుష్ప 2’ ఎప్పుడైపోతుందా అని ఎదురుచూస్తున్నాను : అల్లు అర్జున్

అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈరోజు ముంబైలో ఓ ప్రెస్మీట్లో పాల్గొన్నాడు బన్నీ. ఈ సందర్భంగా అతను ‘పుష్ప 2’ గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “‘పుష్ప 2’ కోసం 3 ఏళ్ళు కష్టపడ్డాను. మొత్తం ‘పుష్ప’ ప్రాజెక్టు కోసం 5 ఏళ్ళు కష్టపడ్డాను. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది నా స్నేహితుడు సుకుమార్ (Sukumar). నార్త్ ఆడియన్స్ కి తెలియనిది ఏంటంటే.. ‘ఆర్య’ (Aarya)సినిమాకి కూడా అతనే దర్శకుడు.

Allu Arjun

నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం సుకుమార్. అలాగే 69 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో జాతీయ పురస్కారం అందుకుంది నేనే. ఆ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. అది కూడా సుకుమార్ వల్లే సాధ్యమైంది. నన్ను తెలుగు ప్రేక్షకులు నేషనల్ వైడ్ ఫేమస్ అయ్యేలా చేశారు. కాబట్టి నేను నేషనల్ వైడ్ సక్సెస్ అయ్యి వాళ్ళని గర్వపడేలా చేయాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వికటకవి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 2 రోటీ కపడా రొమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'పుష్ప 2' వాళ్లకి స్పెషల్ షో వేసిన టీం.. టాక్ ఎలా ఉందంటే?

‘పుష్ప 2’ సినిమా షూటింగ్ ఎప్పుడైపోతుందా? ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నా కూతురు నా దగ్గరకు రావడం మానేసింది. ఎందుకంటే.. నేను గడ్డంతో ఉన్నాను. నేను తనని ముద్దు పెట్టుకోవడానికి నా గడ్డం అడ్డు వస్తుంది. ఆమెను ఇబ్బంది పెడుతుంది. అందుకే ‘పుష్ప 2’ రిలీజ్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

మొన్నామధ్య విదేశాలకి వెళ్తూ అల్లు అర్జున్ గడ్డం ట్రిమ్ చేసుకున్నాడు. అది దర్శకుడు సుకుమార్ పై కోపంతోనే అని టాక్ నడిచింది. దానిపై అతని స్నేహితుడు బన్నీ వాస్ కూడా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇక తాజాగా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ పరోక్షంగా ఆ గడ్డం ఇష్యుకి కూడా క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది.

పుష్ప గెటప్ వల్ల నా కూతుర్ని మనస్ఫూర్తిగా ముద్దు పెట్టుకోలేకపోతున్నాను : అల్లు అర్జున్#AlluArjun #AlluArha #Pushpa2TheRule #PushpaIconicPressMeet pic.twitter.com/hUoPU2Ca9B

— Filmy Focus (@FilmyFocus) November 29, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version