Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » కొడుకును చూసి దండం పెట్టిన అల్లు అరవింద్‌

కొడుకును చూసి దండం పెట్టిన అల్లు అరవింద్‌

  • December 28, 2020 / 10:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొడుకును చూసి దండం పెట్టిన అల్లు అరవింద్‌

అల్లు అర్జున్‌ ఇంట్లో బూతులు మాట్లాడతాడా? అని అశ్చర్యపోకండి. ఎందుకంటే అతను కూడా మన లాంటి మనిషకే కదా. అంతే కదా సగటు తండ్రిలాగా పిల్లలు పుట్టాక మారిపోయాక మారిపోయాడట. ఆ విషయాన్నే ‘ఆహా’లో సమంత నిర్వహిస్తున్న టాక్‌ షో ‘సామ్‌ జామ్‌’లో చెప్పుకొచ్చాడు. బన్నీ ఎపిసోడ్‌కు ఈ సారి గెస్ట్‌గా తండ్రి అల్లు అరవింద్‌ కూడా వచ్చారు. ఈ క్రమంలో సమంత అడిగిన కొన్ని ప్రశ్నలకు తండ్రీ కొడుకుల రియాక్షన్‌ సూపరంటే సూపర్‌ అసలు.

తండ్రయ్యాక మీలో వచ్చిన పెద్ద మార్పు ఏంటి.. అంటూ సమంత బన్నీ అడిగితే… ఏ మాత్రం తడబాటు లేకుండా ‘ఇంట్లో బూతులు మాట్లాడడం తగ్గించా’ అంటూ బన్నీ చెప్పాడు. ఇది సరదాగా అన్న మాటే కావొచ్చు కానీ.. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా. ‘ఇప్పుడైతే బన్నీ హార్డ్‌ వర్కింగ్‌, క్రమశిక్షణగా ఉంటున్నాడు? చిన్నప్పుడు కూడా ఇలాగే ఉండేవాడా?’ అని అల్లు అరవింద్‌ని సమంత అడిగితే… ఆయన నవ్వుతూ దండం పెట్టేశారు. అంటే చిన్నప్పుడు బన్నీ అల్లరి ఆకాశానికి అంటేదనేగా.

ఇక అల్లు అరవింద్‌ తన కొవిడ్‌ జాగ్రత్తల గురించి సరదాగా చెప్పుకొచ్చారు. రోజూ ఉదయం ఓ అరగంట మాత్రమే సూర్యుణ్ని చూస్తున్నారట. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంట్లో ఉన్న సన్‌ను చూస్తూ బతికేస్తున్నారట. అంతేకాదండోయ్‌ కొవిడ్‌ పరిస్థితుల తర్వాత అల్లు అరవింద్‌ను హగ్‌ చేసుకున్న తొలి మనిషి సమంతనట. రెండో మనిషి అల్లు అర్జున్‌ అట. ఇంకా ఈ ఎపిసోడ్‌లో చాలానే ఉన్నట్లున్నాయి ఇలాంటి చమక్కులు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Allu Aravind
  • #Allu Arjun
  • #Sam Jam
  • #Samantha

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

9 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

10 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

10 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

13 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

14 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

15 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version