Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథతోనే సుక్కూ-బన్నీల సినిమా

మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథతోనే సుక్కూ-బన్నీల సినిమా

  • April 4, 2019 / 08:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథతోనే సుక్కూ-బన్నీల సినిమా

ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో సినిమా తెరకెక్కడం అనేది సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరిగే విషయం. కానీ.. ఇప్పుడు మహేష్ బాబు రిజెక్ట్ చేసిన ఒక కథను బన్నీ ఒకే చేయడం చర్చనీయాంశం అయ్యింది. మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమా క్రియేటివ్ డిఫరెన్సస్ కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. జూన్ లో రెగ్యులర్ షూట్ కి వెళ్లాల్సిన ఈ చిత్రం కారణాంతరాల వలన మొదలవ్వకుండానే ఆగిపోయింది. అయితే.. సుకుమార్ ఎక్కువ లేట్ చేయకుండా ఇమ్మీడియట్ గా బన్నీతో సినిమా ఎనౌన్స్ చేయడం, ఆ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడానికి ముందుకు రావడంతో.. “ఆర్య, ఆర్య 2” తర్వాత బన్నీ-సుక్కూల కాంబో సినిమా ఫిక్స్ అయినందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుష్ అయ్యారు.

  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • మెగా అభిమానులు నన్ను వాళ్ళ సొంత చెల్లెల్లా చూసుకుంటారు : నీహారిక కొణిదెల
  • ఐరా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కట్ చేస్తే.. ఈ సినిమాకి సుకుమార్ కొత్త కథ రాయలేదని, మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథకే చిన్న చిన్న మార్పులు చేసి బన్నీతో ఒకే చేయించుకున్నాడని వినికిడి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 2020లో మొదలవ్వనుంది. ఈలోపు సుకుమార్ తన నిర్మాణ సారధ్యంలో రూపొందనున్న సినిమాలకు కథ మరియు దర్శకత్వ సహకారం అందిస్తాడని తెలుస్తోంది. మరి మహేష్ రిజెక్ట్ చేసిన కథ అల్లు అర్జున్ కి అచ్చొస్తుందో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Allu Arjun
  • #Allu Arjun
  • #Allu arjun -Sukumar
  • #Allu arjun accepts what mahesh babu rejected
  • #allu arjun latest

Also Read

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

related news

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

trending news

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

52 mins ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

2 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

6 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

20 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

21 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

9 mins ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

21 mins ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

23 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

24 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version