Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

  • March 10, 2026 / 01:10 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుట్టినరోజు రాబోతోంది. ఈ స్పెషల్ డే కోసం బన్నీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #AA22 నుంచి అదిరిపోయే అప్‌డేట్ వస్తుందని అంతా ఆశిస్తున్నారు.

Allu Arjun

సరిగ్గా ఈ టైమ్‌లో సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ స్ట్రాంగ్ బజ్‌గా మారింది.ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్న ఆ టాక్ ఏంటంటే.. ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 11:59 నిమిషాలకు (బర్త్‌డే స్టార్ట్ అయ్యే మిడ్ నైట్) లేదు అంటే ఏప్రిల్ 7 సాయంత్రం ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ బయటకు రాబోతోందట.

దీన్ని బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ డిజిటల్‌గా లాంచ్ చేయనున్నారని.. ఈ వర్చువల్ ఈవెంట్‌లో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ దీపికా పదుకొనె, డైరెక్టర్ అట్లీ కూడా జాయిన్ అవుతారని ఓ రేంజ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఫ్యాన్స్ ఇక్కడే ఓ విషయం నోట్ చేసుకోవాలి. షారుఖ్ గ్లింప్స్ రిలీజ్ చేస్తారనేది కేవలం ఇండస్ట్రీలో వినిపిస్తున్న ‘స్ట్రాంగ్ బజ్’ మాత్రమే.

దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. సినిమా టీమ్ ఇంకా ఈ వార్తలను కన్ఫర్మ్ చేయలేదు. ఒకవేళ ఈ బజ్ కనుక నిజమైతే మాత్రం.. ఏప్రిల్ 7 అర్ధరాత్రి ఇంటర్నెట్ షేక్ అవ్వడం గ్యారెంటీ. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.AA22 స్టోరీ విషయానికొస్తే, ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ అని, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఎమోషనల్ ఫాదర్-సన్ స్టోరీగా ఉండబోతోందని టాక్.

భారీ వీఎఫ్‌ఎక్స్, మైథలాజికల్ టచ్‌తో రానున్న ఈ చిత్రంలో బన్నీ డ్యూయల్ రోల్ చేస్తున్నారట. ఈ విజువల్ వండర్ 2026 చివర్లో రిలీజ్ కానుంది.

హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AA22
  • #AA22xA6
  • #Allu Arjun
  • #Allu Arjun Birthday Special
  • #Atlee

Also Read

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

related news

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

trending news

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

10 mins ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

2 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

20 hours ago

latest news

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

3 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

4 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 days ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version