Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Arjun: మంగళవారం సినిమాలో చాలా బోల్డ్ విషయం ఉంది!

Allu Arjun: మంగళవారం సినిమాలో చాలా బోల్డ్ విషయం ఉంది!

  • November 14, 2023 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: మంగళవారం సినిమాలో చాలా బోల్డ్ విషయం ఉంది!

అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజపుత్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం మంగళవారం.. ఈ సినిమా నవంబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇలా మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలలో భాగంగా అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా (Allu Arjun) అల్లు అర్జున్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పాయల్ హీరోయిన్గా నటించిన ఆర్ఎక్స్ 100 సినిమా ఒక ల్యాండ్ మార్క్ సినిమా. ఇక వీరిద్దరి కాంబినేషన్లు తిరిగి రాబోతున్నటువంటి మంగళవారం సినిమా కూడా అలాంటి సినిమా అవుతుందని అల్లు అర్జున్ వెల్లడించారు. డైరెక్టర్ అజయ్ భూపతి మంగళవారం సినిమా కథ నాకు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. ఈ సినిమాలో చాలా బోల్డ్ విషయం ఉంది.

ఇలాంటి సినిమాలను చేయాలి అంటే చాలా ధైర్యం కూడా కావాలని అల్లు అర్జున్ తెలిపారు. ఈ సినిమా టీజర్ చూడగానే వెంటనే సినిమా చూడాలనిపించిందని అల్లు అర్జున్ తెలిపారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయని ఈయన వెల్లడించారు. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా అంటే నాకు చాలా ఇష్టమని ఆయన ఒక గొప్ప టెక్నీషియన్ అంటూ డైరెక్టర్ పై కూడా ప్రశంసలు కురిపించారు.

ఇక మంగళవారం టీజర్ నేను డైరెక్టర్ సుకుమార్ కు చూపించగా ఆయన కూడా చూసి చాలా షాక్ అయ్యారంట ఈ సందర్భంగా మంగళవారం సినిమా గురించి ప్రీ రిలీజ్ వేడుకలో (Allu Arjun) అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mangalavaram
  • #Payal Rajput

Also Read

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

related news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

trending news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

2 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

1 day ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

1 day ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 day ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

1 day ago

latest news

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

1 day ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version