Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » బన్నీ చెప్పిన ఆ మాట ఇప్పటికీ గుర్తందంటున్న రానా

బన్నీ చెప్పిన ఆ మాట ఇప్పటికీ గుర్తందంటున్న రానా

  • March 13, 2021 / 02:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ చెప్పిన ఆ మాట ఇప్పటికీ గుర్తందంటున్న రానా

మరోసారి స్నేహితులను ఒక స్టేజీ మీదకు తీసుకొచ్చి… రానా మరోసారి ముచ్చట్లు చూపించనున్నాడు. గతంలో రెండుసార్లు ఆయన హోస్ట్‌ చేసిన షో ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సారి పూర్తిగా ఓటీటీ వేదికగానే రాబోతోంది. ఈ సందర్భంగా రానా తన స్నేహం గురించి, స్నేహితుల గురించి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో టాలీవుడ్‌ టాప్‌ హీరోలు రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌తో తన స్నేహం గురించి చెప్పుకొచ్చాడు. అందులో కొన్ని గతంలో విన్నవే అయినా…

ఇంకొన్ని వావ్‌ అనిపించేలా ఉన్నాయి. ఇంతకీ రానా ఏమన్నాడంటే? రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, ప్రభాస్‌, చైతన్య.. రానాకు మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. వీరి గురించే చెప్పుకొచ్చాడు రానా. రామ్‌చరణ్‌ తనకి చిన్నప్పటి నుండి మిత్రుడని చెప్పిన రానా… తన జీవితంలో అతనికి ప్రత్యేక స్థానముంటుందని చెప్పాడు. చరణ్‌ తన 3AM ఫ్రెండ్‌ అని రానా చెప్పాడు. ఎప్పుడు, ఎలాంటి సాయం కావాలన్నా ముందు రామ్‌ చరణ్‌-అల్లు అర్జున్‌కే ఫోన్‌ చేస్తానని చెప్పాడు రానా.

ఇంతకీ హెడ్డింగ్‌ చెప్పిన మేటర్‌ ఎక్కడా? అని అడుగుతారా.. అక్కడికే వస్తున్నాం. రానా కథానాయకుడిగా ఎంటర్‌ అవుతున్న కొత్తలో బన్నీ ఒకసారి షూటింగ్‌కి వచ్చి ‘అరేయ్‌.. ఇక్కడి వరకూ ఏదో స్కెచ్‌‌లేసుకుంటూ వచ్చేశావ్‌. ఇక్కడి నుంచి స్కిల్‌ లేకపోతే పని జరగదు’ అని చెప్పారట.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rana Daggubati
  • #Allu Arjun
  • #charan
  • #Ram Charan
  • #Rana Daggubati

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

23 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

23 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

23 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

2 days ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version