Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: వీరాభిమానిని ఎట్టకేలకు కలిసిన అల్లు అర్జున్‌.. తర్వాత ఏమైందంటే?

Allu Arjun: వీరాభిమానిని ఎట్టకేలకు కలిసిన అల్లు అర్జున్‌.. తర్వాత ఏమైందంటే?

  • March 16, 2024 / 07:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: వీరాభిమానిని ఎట్టకేలకు కలిసిన అల్లు అర్జున్‌.. తర్వాత ఏమైందంటే?

కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని విషయం… కన్నీళ్ల ద్వారా బయటకు వచ్చేస్తుంది అంటారు. అది బాధ అవుతుంది, ఆనందమూ అవుతుంది. ఆ సమయంలో వచ్చే కన్నీళ్లు కొన్ని వేల మాటలకు సమానం అని చెబుతుంటారు. ఈ విషయాన్ని మీరు వీడియోగా చూడాలని ఉంటే… ట్విటర్‌లో ‘అల్లు అర్జున్‌ ఫ్యాన్‌’ అని ఓసారి సెర్చ్‌ చేయండి. అందులో ఓ అభిమాని బన్నీని (Allu Arjun) కలసిన వీడియో కనిపిస్తుంది. ఆ వీడియో చూశాక, అందులో ఆ అబ్బాయి కన్నీళ్లు చూశాక మీరే చెప్పేస్తారు. ఆ అబ్బాయి ఎంత ఆనందంగా ఉన్నాడు అనేది.

అభిమానులను ఎంతో ప్రేమించే కథానాయకులు ఉన్న ఇండస్ట్రీ టాలీవుడ్‌. ఇక్కడ హీరోలు తమ ఫ్యాన్స్‌ను కుటుంబ సభ్యుల్లా చూస్తుంటారు అంటారు. అలా అల్లు అర్జున్‌ను తన అభిమాని కలసినప్పుడు ఎలా రిసీవ్‌ చేసుకున్నాడు, దానికి ఆ అభిమాని ఎలా ఫీల్‌ అయ్యాడనేది చూడొచ్చు. అభిమాను హీరోను ప్రత్యక్షంగా చూడాలని ఆశపడే వారిని వీలు చూసుకుని కలుస్తుంటారు మన టాలీవుడ్‌ హీరోలు. అలా బన్నీ కూడా ఓ అభిమానిని ఇటీవల కలిశాడు.

హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో అభిమానిని కలిసి సరదాగా మాట్లాడారు. అతడితో ఫొటోలు దిగారు. అభిమాన నటుడిని కలిశాననే ఆనందంతో ఆ కుర్రాడు భావోద్వేగానికి గురయ్యాడు. హత్తుకుని కన్నీళ్లు పెట్టుకోగా అతడిని బన్నీ ఓదార్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అబ్బాయి కన్నీళ్లు చూస్తే ఆనందం, అభిమానం ఎంతగా ఉన్నాయో మీరే చెప్పేయొచ్చు.

ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa2) కోసం పని చేస్తున్నారు. ‘పుష్: ది రైజ్‌’ (Pushpa) కు కొనసాగింపుగా ఈ సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్‌ విశాఖపట్నం పరిసరాల్లో జరుగుతోంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో (Trivikram) ఓ సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే అట్లీ సినిమా ముందు ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత ‘పుష్ప’ మూడో పార్టు ‘ది రోర్‌’ వస్తుంది అని చెబుతున్నారు. ఈ విషయంలో క్లారిటీ లేదు.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa
  • #trivikram

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

20 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

20 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

19 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version