Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Allu Arjun: కేశవ్ పై ఫైర్ అయిన అల్లు అర్జున్..ఎందుకంటే?

Allu Arjun: కేశవ్ పై ఫైర్ అయిన అల్లు అర్జున్..ఎందుకంటే?

  • May 30, 2023 / 08:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: కేశవ్ పై ఫైర్ అయిన అల్లు అర్జున్..ఎందుకంటే?

ఇండియన్ ఐడల్ అనే షో గురించి తెలుసు కదా. అదేనండి పాటల ప్రోగ్రామ్. హిందీలో ఫేమస్ అయిన ఈ కార్యక్రమాన్ని ఆహా ఓటీటీ.. తెలుగులో కూడా షురూ చేసింది కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సెకండ్ సీజన్ రన్నింగ్ అవుతోంది. సీజన్ 1లోనే కాదు సీజన్ 2 కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం సీజన్2 ఫైనల్కు చేరింది. ఈ కార్యక్రమం ఫినాలే ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా పాన్‌ ఇండియా స్టార్‌ అల్లు అర్జున్‌ వచ్చాడు. కంటెస్టెంట్‌లతో సరదాగా గడిపి వారిలో జోష్‌ నింపాడు.

తనకు సంబంధించిన సరదా విశేషాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ షోకు వచ్చిన మరో గెస్టు.. పుష్ప సినిమాలో తన కోస్టార్పై బన్నీ ఫైర్ అయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? ‘పుష్ప’లో కేశవ్‌గా అలరించిన నటుడు జగదీశ్‌ తన సినిమా ప్రమోషన్‌ కోసం ఈ కార్యక్రమానికి వచ్చాడు. అతడికి బన్నీ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ‘నువ్వు హీరోగా ‘సత్తి గాని రెండెకరాలు’ చేశావ్‌ కదా.. అని ‘పుష్ప2’లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేయనని అంటే కుదరదు. నువ్వు మాకు కేశవే. త్వరగా షూటింగ్‌కు రా.. అందరూ ఎదురుచూస్తున్నారు’ అని చెప్పాడు.

అల్లు అరవింద్‌ గురించి బన్నీ మాట్లాడుతూ.. ‘నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు.. నాకు అన్నీ ఇచ్చి.. నాకు కనిపించే దేవుడు మా నాన్న.. ఆయనే నాకు దేవుడు’ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ఇది చూసి బన్నీకి తండ్రి అంటే ఎంత ప్రేమో అంటూ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. మరికొందరేమో.. దిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు.. ఎంత గొప్ప హీరో అయినా.. తండ్రికి తనయుడే కదా.. ఆ మాత్రం ప్రేమ ఉండటం పక్కా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక అల్లు అర్జున్‌ (Allu Arjun) ఈ షోలో తన సీక్రెట్ను బయటపెట్టాడు. తన మొదటి గర్ల్‌ఫ్రెండ్‌ పేరును చెప్పాడు. కంటెస్టెంట్‌ శ్రుతి పాట పాడడం అయ్యాక.. ‘నీ పేరు అంటే నాకు ఎంతో ఇష్టం. నా మొదటి గర్ల్‌ఫ్రెండ్‌ పేరు కూడా శ్రుతినే’ అని చెప్పాడు. ఇంతలో గీతామాధురి ‘గర్ల్‌ఫ్రెండ్‌ అంటే చిన్నప్పుడు ఒకటో తరగతిలోనా’ అని అనడంతో వేదికంతా నవ్వులతో నిండిపోయింది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jagadeesh Prathap
  • #Jagadish
  • #Kesava
  • #Pushpa2

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

trending news

5 hours ago

8 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

8 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

1 day ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

1 day ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version