Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Allu Arjun: సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌ రికార్డ్‌

Allu Arjun: సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌ రికార్డ్‌

  • January 16, 2022 / 09:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌  రికార్డ్‌

‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. సినిమాకు మన దగ్గర తొలుత కాస్త తేడా టాక్‌ వచ్చినా… తెలుగేతర రాష్ట్రాల్లో మాత్రం సినిమా అదరగొట్టేసింది అని టాక్‌. మలయాళంలో ఇప్పటికే బన్నీ అంటే పరిచయం ఉంది. కాబట్టి అక్కడ వసూళ్లు బాగున్నాయి అనుకోవచ్చు. మిగిలిన కన్నడ, హిందీ, తమిళంలో సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. వసూళ్లతోపాటు బన్నీకి సోషల్‌ మీడియాలోనూ హెల్ప్‌ అయ్యింది అంటున్నారు టాలీవుడ్‌ పరిశీలకులు.

ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా రోజులుగా అల్లు అర్జున్‌ – విజయ్‌ దేవరకొండ మధ్య అప్రకటిత పోటీ జరుగుతోంది. 10 మిలియన్ల ఫాలోవర్ల దగ్గర నుండి ఇది మొదలైంది అని చెప్పొచ్చు. 10.. 11.. 12.. 13.. 14 అంటూ వరుసగా ఇద్దరు హీరోలు అనుచరులను పెంచుకుంటూ వస్తున్నారు. అలా మైలురాళ్లు దాటిన ప్రతిసారి ఇద్దరి మధ్య గ్యాప్‌ ఒకటి, రెండు లక్షలు మాత్రమే ఉండేది. ఒక నెంబరు బన్నీ ముందు దాటితే, ఇంకో నెంబరు విజయ్‌ దేవరకొండ ముందు దాటాడు. మిగిలిన వాడు ఆ వెంటనే వచ్చేసేవాడు. అయితే 15 మిలియన్ల దగ్గరకి వచ్చేసరికి అంతా మారిపోయింది.

అల్లు అర్జున్‌కు విజయ్‌ దేవరకొండకు మధ్య గ్యాప్‌ ఇప్పుడు సుమారు 7 లక్షలు. అంతలా బన్నీ ఇటీవల కాలంలో ఫేమస్‌ అయిపోయాడు అని చెప్పాలి. ఇదంతా ‘పుష్ప’ వల్లనే అని కూడా అనుకోవచ్చు. ఆ సినిమా ప్రచారం బన్నీ ఇతర సినిమా ఇండస్ట్రీలకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో అక్కడ ప్రాచుర్యం పెరిగి సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా ఫాలోవర్ల సంఖ్య పెరిగింది అంటున్నారు. 15 మిలియన్ల నెంబరుతో బన్నీ ఇప్పుడు సౌత్‌లోనే అత్యధిక ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్న హీరో అయ్యాడు.

దీంతో ఇద్దరు హీరోల ఇన్‌స్టా పోటీ రసవత్తరంగా మారింది. విజయ్‌ దేవరకొండ ఎప్పుడు 15 మిలియన్ల మార్కును దాటుతాడా అని అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. ‘లైగర్‌’ సినిమా రిలీజ్‌ ఉండుంటే ఆ నెంబరుకు చేరడం పెద్ద కష్టమయ్యేది కాదు. ఈలోపు బన్నీ కూడా తన పనిలో తాను ఉంటాడు కాబట్టి ఆ నెంబర్లు ఇంకా పెరుగుతాయి. సో ప్రస్తుతానికి బన్నీకి ‘పుష్ప’ ఇలా కూడా కలిసొచ్చింది అన్నమాట.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Icon Star Allu Arjun
  • #Pushpa

Also Read

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

trending news

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

7 mins ago
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

16 mins ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

2 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

3 hours ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

12 hours ago

latest news

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

7 hours ago
NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

12 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

13 hours ago
R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version