Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Gallery » అల్లు అర్జున్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్..పార్టీలో సందడి చేసిన మెగా ఫ్యామిలీ హీరోలు..!

అల్లు అర్జున్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్..పార్టీలో సందడి చేసిన మెగా ఫ్యామిలీ హీరోలు..!

  • October 24, 2022 / 10:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్..పార్టీలో సందడి చేసిన మెగా ఫ్యామిలీ హీరోలు..!

ఈ అక్టోబర్ 24న దేశవ్యాప్తంగా.. అలాగే ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగువారు దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానిక చిహ్నంగా.. అందరి జీవితాల్లోని చీకట్లు తొలగిపోయి, వెలుగులు విరజిమ్మాలని కోరుకుంటూ.. మన సంసృతీ, సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ.. ఈ దీపాల పండుగను సెలబ్రేట్ చేసుకుంటుంటాం..

పలువురు సినీ ప్రముఖులు ఫెస్టివల్ కి ఒకటి, రెండు రోజుల ముందుగానే తమ ఇళ్లల్లో దివాళీ బాష్ ఏర్పాటు చేశారు. బాలీవుడ్ లో స్టార్ డిజైనర్ మనీష్ మల్హోత్రా పార్టీలో హిందీ స్టార్స్ అంతా కలిసి సందడి చేశారు. నిర్మాత దిల్ రాజు కూడా గ్రాండ్ పార్టీతో సందడి చేశారు. ఇక పండుగ ముందు రోజు ఆదివారం (అక్టోబర్ 23) రాత్రి ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున తన ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. ఇంటి బయట ఓపెన్ గార్డెన్ లో రంగురంగుల దీపాలతో డెకరేట్ చేశారు.

బన్నీ ఏర్పాటు చేసిన ఈ పార్టీకి మెగా ఫ్యామిలీ నుండి యంగ్ స్టర్స్ అంతా వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు సుస్మిత కొణిదెల, ఆమె భర్త, శ్రీజ, మెగా మేనళ్లుల్లు సాయి ధరమ్ తేజ్, వైైష్ణవ్ తేజ్, నిహరిక, దిల్ రాజు కుమార్తె, అల్లు శిరీష్ తదితరులు పాల్గొని ఆటపాటలతో, ఫన్ యాక్టివిటీస్ తో హంగామా చేశారు. తర్వాత అంతా కలిసి క్రాకర్స్ కాల్చారు..

బన్నీ, స్నేహా రెడ్డి ట్రెడిషనల్ వేర్ లో స్టైలిష్ గా కనిపించారు. ‘పుష్ప 2’ కోసం ఆయన సరికొత్త మేకోవర్ లో కనిపించనున్నాడు.. మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక చేట చేరి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రెండు పెద్ద కుటుంబాల స్టార్ట్స్ అందరినీ ఇలా ఒకే ఫ్రేమ్ లో చూడడం అనేది అభిమానులకు డబుల్ పండుగలాంటి ఫీలింగ్ ఇచ్చింది.. ఈ హీరోల ఫ్యాన్స్ ‘ఐకాన్ స్టార్’ పార్టీ ఫొటోలు షేర్ చేస్తూ దీపావళి విషెస్ తెలియజేస్తున్నారు..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Niharika
  • #Sai Dharam Tej

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

5 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

15 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

9 hours ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

11 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version