Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ ఏరియాలో కొత్త ఇల్లు తీసుకున్నారా?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ ఏరియాలో కొత్త ఇల్లు తీసుకున్నారా?

  • August 27, 2024 / 02:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ ఏరియాలో కొత్త ఇల్లు తీసుకున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కాగా పుష్ప2 సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే బన్నీ జూబ్లీహిల్స్ లోని వెంకటగిరి ఏరియాలో కొత్త ఇల్లు నిర్మిస్తున్నారని సమాచారం అందుతోంది.

Allu Arjun

తన ఇష్టాలకు, అవసరాలకు అనుగుణంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి అల్లు అర్జున్ కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారని తెలుస్తోంది. 3000 చదరపు అడుగుల వైశాల్యంలో ఈ ఇంటి నిర్మాణం జరుగుతోందని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించిన పనులు 60 శాతం పూర్తయ్యాయని భోగట్టా. ఇల్లు పూర్తైన వెంటనే మంచి మూహూర్తం చూసుకుని గృహప్రవేశం చేయనున్నారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దేవర టీం క్లారిటీ ఇచ్చేసింది.. భయపెడతారట?
  • 2 పెళ్లిళ్ల పై మరోసారి సీనియర్ నరేష్ ఊహించని కామెంట్లు.!
  • 3 బ్యాండేజ్లతో మంచు లక్ష్మీ.. షాకిస్తున్న ఫోటో

కృష్ణంరాజు గారి ఇంటికి సమీపంలో ఈ ఇంటి నిర్మాణం జరుగుతోందని సమాచారం అందుతోంది. ఈ కొత్త ఇంటిలోనే బన్నీ ఆఫీస్ సైతం ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు బన్నీ ఇకపై వేగంగా సినిమాలలో నటిస్తానని అభిమానులకు మాటిచ్చిన సంగతి తెలిసిందే. ఒకే సమయంలో రెండు సినిమాల్లో నటించే విధంగా బన్నీ ప్లానింగ్ ఉందని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్లు చేరాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని మేకర్స్ చెబుతున్నారు. అల్లు అర్జున్ పారితోషికం 120 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. బన్నీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. బన్నీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.

బ్లాక్ బస్టర్ లేకపోయినా భారీగా పెంచేస్తున్నాడుగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2

Also Read

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

trending news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

6 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

17 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

1 day ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

43 mins ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

2 hours ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

21 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

1 day ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version