Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Allu Arjun, Koratala Siva: బన్నీ కొరటాల కాంబో మూవీ స్టోరీ ఇదేనా?

Allu Arjun, Koratala Siva: బన్నీ కొరటాల కాంబో మూవీ స్టోరీ ఇదేనా?

  • May 9, 2022 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Koratala Siva: బన్నీ కొరటాల కాంబో మూవీ స్టోరీ ఇదేనా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప1 సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాతో ఆ సినిమాను మించిన విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత బన్నీ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు సైతం పూర్తయ్యాయి.

ఎన్టీఆర్ సినిమా తర్వాత కొరటాల శివ ఈ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నారని బోగట్టా. కొరటాల తయారు చేసిన స్క్రిప్ట్ ప్రకారం బన్నీ ఈ సినిమాలో రాడికల్ స్టూడెంట్ గా రెబల్ తరహా పాత్రలో కనిపించనున్నారు. హీరో పాత్ర జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయడంతో పాటు రాజకీయాల్లో మార్పుకు శ్రీకారం చుట్టే విధంగా ఉండనుందని సమాచారం అందుతోంది. పవర్ ఫుల్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. బన్నీ కొరటాల శివ కాంబో మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం.

యువసుధ ఆర్ట్స్ గీతా ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బన్నీ సినిమాసినిమాకు వైవిధ్యం ఉండేలా కెరీర్ విషయంలో జాగ్రత్త పడుతున్నారు. బన్నీ రెమ్యునరేషన్ సైతం అంచనాలకు అందని స్థాయిలో పెరిగిందని సమాచారం అందుతోంది. బన్నీ పుష్ప2 సినిమాకు ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

టాలీవుడ్ స్టార్ హీరోలు తమ పారితోషికాలను ఊహించని స్థాయిలో పెంచుతున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోవడానికి ఎంతో సమయం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్, మహేష్ కూడా త్వరలో పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు తెచ్చుకోనున్నారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Director Koratala Siva
  • #Koratala
  • #koratala siva

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

7 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

7 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

10 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

11 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

12 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version