Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Arjun: బన్నీ మాటలతో చిరంజీవి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌… అంతలా ఏం అన్నాడంటే?

Allu Arjun: బన్నీ మాటలతో చిరంజీవి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌… అంతలా ఏం అన్నాడంటే?

  • July 21, 2023 / 06:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: బన్నీ మాటలతో చిరంజీవి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌… అంతలా ఏం అన్నాడంటే?

గతంలో ఓ కార్యక్రమంలో, ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో అన్న మాటలతో అల్లు అర్జున్‌కు మెగా ఫ్యామిలీ దూరం పెరిగింది అంటూ కామెంట్స్‌ వినిపించాయి, వినిపిస్తున్నాయి. దీనిపై ఎవరు ఎంతగా వివరణలు ఇచ్చినా.. ఆ డౌట్స్‌ అలానే ఉండిపోయాయి. ఎందుకు బన్నీ ఇలా మారిపోయాడు అంటూ మెగా ఫ్యాన్స్‌ ఇన్నాళ్లూ గింజుకున్నారు. బన్నీ ఫ్యాన్స్‌ అయితే కామెంట్‌ చేయలేక, గమ్మున ఉండలేక బాధపడ్డారు. అయితే వారికి రిలీఫ్‌ ఇచ్చేలా ‘బేబీ’ అభినందన సభలో అల్లు అర్జున్‌ మాట్లాడాడు. దీంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు.

గత కొంతకాలంగా బన్నీ ఎక్కడ ఎలాంటి ఈవెంట్ లో పాల్గొన్నా చిరంజీవి ప్రస్తావన తీసుకురావడం లేదనే చెప్పాలి. అవకాశం లేకనో లేక స్పేస్‌ లేకనో వినిపించలేదు అని అంటుంటారు ఫ్యాన్స్‌. అయితే అల్లు శత జయంతి ఉత్సవాల్లో కలసి కనిపించి వాటికి ఫుల్‌ స్టాప్‌ పెట్టారని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా ఆ మాటలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఫైనల్‌గా చెక్ పడింది అని చెప్పొచ్చు. అయితే పుకార్లు ఆగేది… నెటిజన్ల చేతిలోనే కాబట్టి చూడాలి.

‘బేబీ’ అభినందన సభ వేదిక మీద బన్నీ మాటల్లో చిరంజీవి పేరు తరచుగా వినిపించింది. ఆ సినిమా నిర్మాత ఎస్‌కెఎన్‌ ప్రస్తావన వచ్చినప్పుడు ‘అతను కట్టె కాలే వరకు చిరంజీవి ఫ్యాన్‌’ అని చెప్పాడు బన్నీ. నిజానికి ఆ అంశమే అల్లు శిరీష్ ద్వారా ఎస్‌కేఎన్‌ను తన దగ్గరికి తీసుకొచ్చేలా చేసిందని కూడా చెప్పాడు. అంతే కాదు ఎస్‌కేఎన్‌ హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో ఎక్కడ ఉంచాలో తెలియక తాను ప్రాక్టీస్ చేసుకునే చిరంజీవి డ్యాన్స్ ఫ్లోర్ లో ఒక చిన్న గదిని ఇచ్చామని కూడా బన్నీ చెప్పాడు.

దీంతో బన్నీ (Allu Arjun) మనసులో చిరంజీవి ఎప్పటికీ ఉంటారనేది తేలిపోయింది అని అంటున్నారు ఫ్యాన్స్‌. అక్కడితో బన్నీ ఈ మాటలు ఆపుంటే ఎస్‌కేఎన్‌ గురించే కదా అనుకునేవారు. కానీ ‘పుష్ప 2’ డైలాగు గురించి బన్నీ మాట్లాడుతూ ‘ఇలా చెప్పడం చిరు లీక్స్ కన్నా డేంజర్‌’ అంటూ మరోసారి చిరంజీవి ప్రస్తావన తెచ్చాడు. ఇలా మావయ్య ప్రస్తావన తేవడంతో మెగా అండ్ బన్నీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Pushpa2

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

60 mins ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

14 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

21 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

22 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

23 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version